Secrets : ఈ రహస్యాలని ఎట్టిపరిస్థితుల్లోనూ అస్సలు ఎవరికీ చెప్పకూడదు..!

Secrets : ప్రతి ఒక్కరు కచ్చితంగా వీటిని ఆచరించి తీరాలి. వీటిని మీరు ఆచరించారంటే కచ్చితంగా ఇప్పుడు ఉన్న దాని కంటే మరింత బాగుంటారు. రోజూ మనం నిద్రలేచిన తర్వాత మొదట కుడి పాదాన్ని నేల మీద పెట్టాలి. మొదట కుడి పాదాన్ని నేలకి తగిలించి నిద్ర లేవడం వలన ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు. అలానే ప్రతి సోమవారం శివుడు ముందు పిండితో చేసిన ఐదు ముఖాల దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే అనుకున్న పనులు … Read more

ర‌త‌న్ టాటా చ‌నిపోయే ముందు వ‌ర‌కు కూడా ధ‌రించిన ఈ వాచ్ ధ‌ర ఎంతో తెలుసా..?

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా 86 ఏళ్ల వ‌య‌స్సులో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయనకు దేశం మెుత్తం బాధతో వీడ్కోలు చెప్పింది. ఆయన తన సేవాత‌త్వంతో ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నారు. రతన్ నావల్ టాటా 28 డిసెంబర్ 1937న ముంబైలో నావల్ టాటా, సునీ టాటా దంపతులకు జన్మించారు. అతను జమ్‌సెట్‌జీ టాటాకి ముని మనవడు. టాటా గ్రూప్‌ని స్థాపించింది ఆయనే.టాటా నానో, టాటా ఇండికాతో సహా ప్రముఖ కార్ల వ్యాపార … Read more

Drinking Water : నీళ్ల‌ను తాగే విష‌యంలో చాలా మంది చేసే పొర‌పాట్లు ఇవే.. వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కండి..

Drinking Water : మ‌నం ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. అలాగే రోజూ త‌గినంత మోతాదులో నిద్ర కూడా పోవాల్సి ఉంటుంది. దీంతోపాటు రోజూ త‌గిన‌న్ని నీళ్ల‌ను కూడా తాగాలి. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే నీళ్ల‌ను తాగే విష‌యంలో చాలా మంది అనేక పొర‌పాట్లు చేస్తుంటారు. అవి చేయ‌కూడ‌దు. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక నీళ్ల‌ను … Read more

Konda Pindi Aaku : మూత్రాశయ ఇన్ఫెక్ష‌న్‌, మూత్రంలో మంట‌, కిడ్నీల్లో రాళ్ల‌కు.. ఈ ఒక్క ఆకు చాలు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Konda Pindi Aaku : మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్ల స‌మ‌స్య కూడా ఒక‌టి. ఇది పురుషుల్లో క‌న్నా స్త్రీల‌లోనే ఎక్కువ‌గా వ‌స్తుంది. అయితే ఈ స‌మ‌స్య స‌హ‌జంగా నీరు ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా వ‌స్తుంది. ఈ ఇన్‌ఫెక్ష‌న్ ఉంటే విప‌రీత‌మైన నొప్పి ఉంటుంది. మూత్ర విస‌ర్జ‌న స‌మ‌యంలో నొప్పి, మంట అనిపిస్తాయి. మూత్రం రంగు మారుతుంది. మూత్రం చాలా త‌క్కువ‌గా వ‌స్తుంది. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే క‌చ్చితంగా అది మూత్రాశ‌య … Read more

ఇవి పాటిస్తే చాలు.. హార్ట్ ఎటాక్ అన్న‌ది మీ ద‌గ్గ‌రికి కూడా రాదు..!

మ‌న ఆరోగ్యం ప‌దిలంగా ఉండాలంటే గుండె ప‌నితీరు కూడా స‌క్ర‌మంగా ఉండాలి. గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత ఎక్కువ కాలం జీవించగలడు. మానవ జీవిత కాలాన్ని గుండె నిర్ణయిస్తుంది. మీ గుండె ఒక కండరంగా పనిచేస్తుంది, ఇది మీ శరీరంలోని ప్రతి కణానికి రక్తాన్ని మరియు ఆక్సిజన్‌ను పంప్ చేస్తుంది. ఆబలంగా మరియు సమర్థవంతంగా ఉంటుంది, అది అవసరమైనంత రక్తాన్ని పంప్ చేయగలదు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల్సి ఉంటుంది. అయితే … Read more

Ash Gourd Juice : బూడిద గుమ్మ‌డికాయ జ్యూస్‌.. షుగ‌ర్, కొలెస్ట్రాల్, బీపీ పారిపోతాయి..!

Ash Gourd Juice : చాలా మంది ఈ రోజుల్లో బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిదని తీసుకుంటున్నారు. బూడిద గుమ్మడికాయని తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. బూడిద గుమ్మడికాయలో ఉండే పోషకాల‌ గురించి చాలా మందికి తెలియదు. గుమ్మడికాయలలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. విటమిన్ ఏ, బీ6, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. బూడిద గుమ్మడికాయని తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బూడిద … Read more

Deepam : ఇంట్లో రోజూ దీపం పెడుతున్నారా.. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం మ‌రిచిపోకండి..!

Deepam : ప్రతి ఒక్క ఇంట్లో కూడా రోజూ దీపారాధన చేయాలి. దీపారాధన చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు క‌చ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. మరి దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలను కచ్చితంగా పాటించాలి అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. రోజూ రెండు సార్లు దీపం పెట్టాలి. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేస్తే మంచిది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ స్వరూపం. మనలో నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతుంటుంది. … Read more

బంగారం ఏ దేశంలో తక్కువకు లభిస్తుందో తెలుసా..?

ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. డబ్బులు దాచి బంగారాన్ని కొంటూ ఉంటారు. చాలా మంది ఈ రోజుల్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. అయితే బంగారం ఎక్కడ తక్కువ ధరకి మనకి లభిస్తుంది..? కచ్చితంగా దుబాయ్ అయితే కాదు. బంగారం ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది అనేది చూస్తే.. ఇండోనేషియాలో తక్కువ ధరకు బంగారం దొరుకుతుంది. 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,330,266 IDR (ఇండోనేషియా … Read more

Baahubali : బాహుబ‌లి 2 మూవీలో ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గుర్తించ‌నేలేదు..!

Baahubali : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బాహుబ‌లి 1, 2 సినిమాలు గొప్ప క‌ళాఖండాలు అనే చెప్ప‌వ‌చ్చు. తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తం చేసిన అద్భుత‌మైన సినిమాలుగా నిలిచిపోతాయి. తెలుగు సినిమాను బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి త‌రువాత అని మాట్లాడుకోవ‌చ్చు. ఇక ఈ సినిమాల ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని క‌చ్చిత‌త్వానికి, సంక్లిష్ట‌తకి మారుపేరుగా చెబుతారు. సినిమాలోని చిన్న చిన్న అంశాల‌ను కూడా ఎంతో విశ్లేష‌ణతో రూపొందిండంలో ఆయ‌న‌ను మించిన‌ వారు లేరు. అలాగే బాహుబ‌లి 2 సినిమాను … Read more

Chanakya : ఇతరులను మనదారిలోకి తెచ్చుకోవాలంటే ఇలా చేయండి.. చాణక్యుడు చెప్పిన చిట్కాలు..

Chanakya : ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే ఎలాంటి వ్య‌క్తినైనా ఇట్టే మ‌న దారిలోకి తెచ్చుకోవ‌చ్చ‌ట‌..! ప్ర‌పంచంలో ఏ ఇద్ద‌రు మ‌నుషుల మ‌న‌స్త‌త్వాలు కూడా ఒకే రకంగా ఉండ‌వు. ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన ల‌క్ష‌ణాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉంటారు. ఈ క్ర‌మంలో ఏ వ్య‌క్తినైనా మ‌న దారిలోకి తెచ్చుకోవాలంటే అది చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌నే అవుతుంది. ఎందుకంటే ఒక‌రి గురించి పూర్తిగా తెలుసుకున్నా వారిని మ‌న దారిలోకి తేవాలంటే అందుకు చాలా శ్ర‌మించాల్సి … Read more