పాముకు, తేలుకు మధ్య పోరాటం.. చివరికి గెలుపు ఎవరిది..? వీడియో వైరల్..!
మన చుట్టూ జరిగే వింతలు, విచిత్రాలు గురించి సోషల్ మీడియాలో తరచు మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజుల్లో ఏదైనా వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటోంది. వివిధ రకాల పాములు వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక పాముకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో మనం సాధారణంగా పాములు ముంగిసలతో కొట్లాడడం చూస్తూ ఉంటాను. కానీ ఈ వీడియోలో … Read more