Krishna Eenadu Movie : రూ.30 లక్షలు పెట్టి తీస్తే.. కృష్ణ సినిమా ఈనాడుకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయో తెలుసా..?
Krishna Eenadu Movie : సామాజిక, రాజకీయ అంశాలపై సినిమాలను తీయడంలో కృష్ణ తనకు తానే సాటి అనిపించుకున్నారు. అప్పట్లో ఈ జోనర్‌లలో ఆయన తీసిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. ఇలాంటి మూవీల్లో హీరోయిజం చూపించే ఫైట్స్, పాటలు ఉండవు. అయితే ఇదే జోనర్ లో అప్పట్లో వచ్చిన చిత్రం ఈనాడు. ఇది సూపర్ స్టార్ కృష్ణకు 200వ సినిమా. ఈ మూవీ అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది. విప్లవ, అభ్యుదయ భావాల మేళవింపుతో ఈ … Read more