Papaya : బొప్పాయిని దీంతో క‌లిపి తింటే.. విషంగా మారుతుంది జాగ్ర‌త్త‌..!

Papaya : చాలామంది ఆరోగ్యానికి మంచిదని బొప్పాయిని తీసుకుంటూ ఉంటారు. బొప్పాయిని తీసుకోవడం వలన అనేక లాభాలని పొందొచ్చు. విటమిన్ ఎ, విటమిన్ సి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా బొప్పాయితో పొంద‌వ‌చ్చు. బొప్పాయి తీసుకోవడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. భోజనంతోపాటు బొప్పాయిని తీసుకుంటే విషంతోపాటు, ప్రాణాపాయం కూడా వస్తుందని చాలా మందికి తెలియదు. బొప్పాయి నిజానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ తోపాటు … Read more

బాబా వంగా అంచ‌నా ప్ర‌కారం 2025లో జ‌ర‌గ‌నున్న ఉత్పాతాలు ఇవేనా..?

భవిష్యత్తును చాలా వరకూ స‌రిగ్గా ఊహించిన వారిలో వంగ బాబా ఒకరు. చూపు లేని ఆమె.. కళ్లు మూసుకొని ఆకాశం వైపు చూస్తూ.. భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటుంది. వీరబ్రహ్మేంద్రస్వామి, నోస్ట్రడామస్ లాగానే ఆమె కూడా చాలా వరకూ జరగబోయే అంశాలను ముందే చెప్పి ఆ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఆమె చెప్పిన 6 అంశాల్లో 2 నిజంగానే జరిగాయి. ల్గేరియాకు చెందిన ఈ వృద్ధ మహిళ అంధురాలు. 1911 అక్టోబర్ 3 నుంచి 1996 ఆగస్టు 11 వరకు ఆమె … Read more

తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

మోటార్ సైకిళ్లు, కార్లు, ఇత‌ర వాహ‌నాల‌కు సాధార‌ణంగా డ‌బుల్ కీ ల‌ను అందిస్తారు. ఒక తాళం చెవి పోయినా రెండో తాళం చెవి ఉంటుంది. దీంతో ఇబ్బంది క‌ల‌గ‌దు. అయితే రెండో తాళం చెవి కూడా దుర‌దృష్ట‌వ‌శాత్తూ పోతే అప్పుడు వేరే తాళం బిగించుకుంటారు. మ‌ళ్లీ కొత్త తాళం చెవులు వ‌స్తాయి. అయితే తాళం చెవి పోతే తాళాన్నే మార్చాల్సిన ప‌నిలేదు. అవును.. ఎలా అంటే… తాళం చెవుల‌కు చిత్రంలో చూపిన విధంగా ట్యాగ్‌లు ఉంటాయి. వాటిపై … Read more

Barley Seeds : ఈ గింజ‌ల‌ను తీసుకుంటే చాలు.. థైరాయిడ్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

Barley Seeds : ఇటీవలి కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మగవారిలో కూడా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ ఉన్న వారిలో అలసట, నీరసం, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు ఉంటాయి. … Read more

ప‌డుకునే ముందు ఈ ప‌నులు చేస్తే షుగ‌ర్ కంట్రోల్‌లో ఉండ‌డం ఖాయం..!

మ‌ధుమేహం వ్యాధి ఇటీవ‌లి కాలంలో చాలా మంది వేధిస్తున్న స‌మ‌స్య‌. అయితే జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి జీవనశైలితో పాటు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ రోగులు, తగినంత నిద్ర పోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రాత్రిపూట రిలాక్స్‌గా నిద్రపోవడం కూడా చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు. మ‌ధుమేహాన్ని నియంత్రించ‌డానికి ప‌డుకునే ముందుకు … Read more

దగ్గు సమస్యతో సతమతమవుతున్నారా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..

అసలే కరోనా కాలం.. పైగా వర్షాకాలం మొదలవడంతో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా దగ్గు సమస్యలతో బాధపడేవారు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలోనే దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే తొందరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. తీవ్రమైన దగ్గు సమస్యతో బాధపడే … Read more

Raisins : కిస్మిస్‌ల‌ను రోజూ ఈ స‌మ‌యంలో తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..

Raisins : కిస్మిస్ పండ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి రుచికి తియ్య‌గా, కాస్త పుల్ల‌గా కూడా ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి ప‌దార్థాల త‌యారీలో వేస్తుంటారు. అయితే వాస్త‌వానికి కిస్మిస్‌ల‌ను కేవ‌లం స్వీట్ల‌తోనే కాదు.. రోజూ తినాలి. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ రాదు. కిస్మిస్‌లలో కాల్షియం … Read more

విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ విడాకులు తీసుకుంటున్నారా..?

ఈమ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీ జంట‌లు చాలా మంది విడిపోతున్నారు. దీంతో రోజుకో కొత్త జంట‌పై వార్త‌లు వ‌స్తున్నాయి. అవ‌న్నీ నిజం కూడా అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రీసెంట్‌గా అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యారాయ్ విడిపోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే మొద‌టిసారి వీరు ఆ వార్త‌ల‌ను ఖండించారు. కానీ త‌రువాత అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక వీరి విడాకుల వార్త‌లు బ‌లంగా ప్రచారం అవ‌డానికి కార‌ణం.. వీరు ఏ వేడుక‌కు హాజ‌రు అయినా విడివిడిగా వ‌స్తున్నారు. అందుక‌నే వీరు విడిపోతున్నార‌ని … Read more

Peacock Feathers : నెమలి ఫించం ఇంట్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

చాలా మంది తమ ఇళ్లల్లో అలంకరణ వస్తువుగా నెమలి ఫించం పెట్టుకొని ఉంటారు. అయితే ఈ విధంగా ఇంట్లో నెమలి ఫించం పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుందని కొందరు భావించినప్పటికీ వీటిని ఇంటిలో ఉంచుకోకూడదు మరి కొందరు భావిస్తుంటారు. అయితే నెమలి ఫించం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వాటి వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. నెమలి ఫించం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతో ఇష్టం. … Read more

Dates : రోజూ రాత్రి ప‌డుకునే ముందు 2 ఖ‌ర్జూరాల‌ను తినండి.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

Dates : చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని రోజు తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఖర్జూరాన్ని కూడా చాలామంది తింటూ ఉంటారు. ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరం వల్ల కలిగే లాభాలు ఇన్నీ అన్నీ కావు. ఖర్జూరంలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలని అధిగ‌మించడానికి ఖర్జూరం బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు రెండు ఖర్జూరాలు తిన్నా ఎన్నో లాభాలని పొంద‌వ‌చ్చు. రాత్రిళ్ళు నిద్రపోయే ముందు … Read more