రోజూ పరగడుపునే గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే..?
తేనె, నిమ్మురసంలలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. తేనెను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. తేనెను పలు ఔషధాలతోపాటుగా తీసుకుంటారు. తేనె వల్ల ఔషధాలు శరీరానికి చక్కగా అందుతాయట. దీంతో వ్యాధి త్వరగా తగ్గుముఖం పడుతుందట. ఇక నిమ్మరసంలోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని కూడా పలు ఔషధాల తయారీలో వాడుతారు. అయితే రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని … Read more