Malle Pulu : తొలి రోజు రాత్రి నూత‌న దంప‌తుల కోసం మ‌ల్లెపూల‌నే ఎందుకు వాడుతారో తెలుసా..?

మన దేశంలో స్త్రీలకు తలలో పువ్వులు అలంకరించుకోవడం అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని ఫాలో అయ్యే ప్రతి మ‌హిళా తలనిండా పూలు పెట్టుకుంటూ కనిపిస్తుంది. మ‌హిళ‌లు ఎప్పుడైతే పూలను పెట్టుకుంటారో వారి అందం మరింత రెట్టింపు అవుతుంది. పూల‌ను తలలో ధరిస్తే మానసిక ఆనందం కూడా కలుగుతుంది. మ‌హిళ‌లు అందరూ ఎక్కువగా ఇష్టపడే పూలు మల్లె పువ్వులు. మల్లెపూలను అందుకే పూలకు రాణి అని పిలుస్తారు. స్త్రీలు మల్లె పూలను ఇష్టపడం వెనుక ఓ … Read more

ఒక్కరోజులో రూ.77606 కోట్లు కోల్పోయిన ముకేశ్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఒక్క రోజులోనే రూ. 77,606.98 కోట్ల రూపాయలని లాస్ అయిపోయారు. అసలు ఎందుకు అంత డబ్బును ఆయన కోల్పోవాల్సి వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. నివేదికల ప్రకారం, చమురు, సహజవాయువు, ఎఫ్ఎంసీజీ సహా వివిధ రంగాలలో గణనీయమైన ఉనికి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం షేర్లలో క్షీణతను చవిచూసింది. షేర్లు దాదాపు నాలుగు శాతం క్షీణించాయి. అక్టోబర్ మూడు నాటికి కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ నుంచి రూ. … Read more

Pitru Dosha : ఇలా మీ ఇంట్లో జరుగుతోందా..? అయితే అది పితృ దోషమే.. ఇలా చేస్తే మాత్రం కచ్చితంగా బయటపడచ్చు..!

Pitru Dosha : మన తాత సంపాదనని, తండ్రి ఆస్తుపాస్తులని వంశపారంపర్యంగా అనుభవించే హక్కు మనకి ఉంది. అలానే తాత తండ్రులు చేసిన పాప పుణ్యాలు కూడా మనం కచ్చితంగా అనుభవించి తీరాలి. పెద్దలు పుణ్యాలు, మంచి పనులు చేస్తే వంశం సుఖంగా, సంతోషంగా ఉంటుంది. అదే పూర్వికులు పాపాలు కనుక చేశారంటే వాటిని కూడా కుటుంబీకులు అనుభవించక తప్పదు. పితృ దోషం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పితృ దోషం ఉన్నవాళ్లు ఈ జన్మలో వారు … Read more

వారంలో 3 సార్లు బొప్పాయి ఆకుల ర‌సాన్ని తాగండి.. ఎలాంటి వ్యాధి అయినా త‌గ్గిపోతుంది..!

బొప్పాయి పండే కాదు బొప్పాయి ఆకులు కూడా అనేక విధాలుగా మనకి సహాయపడతాయి. బొప్పాయి ఆకుల రసం తీసుకుంటే, చాలా సమస్యలు నయమవుతాయని మీకు తెలుసా..? బొప్పాయి ఆకుల వలన కలిగే లాభాలను చూశారంటే షాక్ అయిపోతారు. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం, బ్లోటింగ్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి సమస్యలు నయమైపోతాయి. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఇవే … Read more

Nighty : నైటీ వేసుకునే ఆడవాళ్లు.. తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి..!

Nighty : ఈ రోజుల్లో చాలా మంది సింపుల్ గా ఉంటుందని, ఏ బాధ ఉండకుండా ఫ్రీగా ఉంటుందని నైటీ వేసుకుంటున్నారు. నైటీ రోజూ వేసుకుంటే చికాకు ఉండదు. ఫ్రీ గా ఉంటుంది అని చాలా మంది ఇళ్లల్లో ఉండే మహిళలు నైటీనే వేసుకుంటున్నారు. స్త్రీ నిజానికి చాలా శక్తివంతమైనది. పురుషుడి కంటే కూడా శారీరకంగా, మానసికంగా స్త్రీ చాలా శక్తివంతమైనది. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది చెప్పొచ్చు. ఎంత ఔన్న‌త్యాన్ని కలిగిన … Read more

యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైతే ఇలా చేయండి.. 10 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోతుంది..!

ఒంట్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతే, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వలన కిడ్నీ మలినాలను బయటకి పంపించలేదు, దీంతో, అనేక ఇబ్బందులు వస్తాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించాలి. అలాగే, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలని కూడా పాటించవచ్చు. ముందుగా ఆనపకాయని తొక్క తీసుకోవాలి. అలాగే ఆపిల్, … Read more

మ‌నిషి ఆయువు తీరే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

పుట్టిన ప్ర‌తి జీవి చ‌నిపోక త‌ప్ప‌దు. అందులో మ‌నుషుల‌కు ఎలాంటి మిన‌హాయింపు లేదు. భూమిపై పుట్టిన ప్ర‌తి జీవి ఎప్పుడో ఒక సారి చ‌నిపోవాల్సిందే. కాక‌పోతే కొంద‌రు అర్థాంత‌రంగా త‌నువు చాలిస్తుంటారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఎవ‌రికైనా స‌రే ఆయువు ఉన్నంత వ‌ర‌కే జీవిస్తారు. అది ముగిస్తే య‌ముడు పాశం వేసి ప్రాణాల‌ను తీస్తాడు. అయితే మ‌రి ఆయువు తీరింది అనే విష‌యం మ‌న‌కు ఎలా తెలుస్తుంది.. ఏమైనా సంకేతాలు క‌నిపిస్తాయా.. అన్న వివ‌రాల‌ను … Read more

ప్ర‌పంచంలో ఉన్న గొప్ప మేథావుల‌కు ఉండే ల‌క్ష‌ణాలు ఇవి.. మీకున్నాయో లేదో చెక్ చేసుకోండి..!

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న పోటీతత్వం మ‌న‌లో ఆత్మ విశ్వాసం స‌న్న‌గిల్లేలా చేస్తుంది. ఆత్మ విశ్వాసం లేమితో ఉంటే ఇది ఆ వ్యక్తికి సంబంధించిన స్వీయ సందేహాన్ని పెంపొందిస్తుంది. విమర్శలకు సున్నితంగా ఉండాలనే భావన కచ్చితంగా ప్రభావితం చేస్తుంది. జీవితంలో విజయం, ఆనందాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైంది. ఇది వ్యక్తులు తమ సామర్థ్యాలను విశ్వసించడానికి, సవాళ్లను స్వీకరించడానికి, వారి కలలను సంకల్పం, స్థితిస్థాపకతతో కొనసాగించడానికి శక్తినిస్తుంది. ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు,వాటిని సాధించడం కష్టమవుతుంది. దాంతో, … Read more

House : ఏ రాశి వాళ్లకి.. ఏ దిక్కున‌ ఇంటి ప్ర‌ధాన ద్వారం ఉంటే కలిసి వస్తుంది..?

House : చాలామంది ఇంటిని నిర్మించేటప్పుడు ఏ దిశలో ఏం ఉండాలి అనేది కచ్చితంగా చూసుకుంటారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తే అంత మంచి జరుగుతుందని నమ్మకం. అయితే మరి ఏ రాశి వాళ్ళకి ఎలాంటి నియమాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం.. సాధారణంగా ఇంటి తలుపులు ఉత్తరం లేదా తూర్పు దిశ లో ఉంటే శుభం కలుగుతుంది. రాశుల ప్రకారం ఇంటి తలుపుల్ని ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇంటి యజమాని రాశి ని బట్టి ఇంటి ముఖద్వారం … Read more

వైర‌ల్ వీడియో.. నిజంగా అద్భుతం.. 8 నెల‌ల చిన్నారి శ్రీకృష్ణ దామోద‌రాష్ట‌కం చ‌దువుతోంది..!

భారతీయ సంస్కృతిలో, హిందూ ధర్మంలో వేదాలకు, వేద మంత్రాలకు ఉన్న శక్తి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గాయత్రి మంత్రం, భగవద్గీత, శ్లోకాలు, శ్రీకృష్ణ దామోద‌రాష్ట‌కం వంటివి మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పరిశోధనల్లో తేలింది. మంత్రాల శబ్దానికి మానసిక ప్రశాంతత కలుగుతుందని అంటారు. ఇటీవ‌లి కాలంలో చాలా మంది కూడా త‌మ పిల్ల‌ల‌కి వీటిపై అవ‌గాహ‌న పెంచుతున్నారు. చిన్న చిన్న వ‌య‌స్సులోనే శ్లోకాలు నేర్పిస్తున్నారు. వారుముద్దు ముద్దుగా చెబుతుంటే అవి చూసిన ప్ర‌తి ఒక్క‌రు మంత్ర‌ముగ్ధులు అవుతున్నారు. తాజాగా … Read more