Mouth : నోట్లో ఈ సమస్య ఉంటే.. గుండె పోటు వస్తుంది జాగ్రత్త..!
Mouth : మనం ఎలా అయితే మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తామో, అలానే పంటి ఆరోగ్యంపై కూడా కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. పళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని చిట్కాలను కచ్చితంగా పాటించాలి. మన పళ్ళు బాగుంటే మన నవ్వు బాగుంటుంది. మరి నవ్వు బాగుంటే మనం అందంగా కనిపిస్తాం. అలాగే పళ్ళు కనుక పాడైతే కచ్చితంగా డెంటిస్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. పైగా ఎక్కువ శ్రమతో కూడుకున్నది. ప్రతి … Read more









