మీ వద్ద వాడని పాత స్మార్ట్ ఫోన్ ఉందా.. పైసా ఖర్చు లేకుండా దాన్ని సీసీటీవీ కెమెరాగా మార్చేయండి ఇలా..!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో సీసీ టీవీ మనకు కనిపిస్తూనే ఉంది. ఆఫీసులు, బ్యాంకులు వంటి ప్రదేశాలలో అయితే సీసీ టీవీ తప్పనిసరి. అయితే భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చటం తప్పనిసరిగా మారడంతో కొందరు వేలు ఖర్చు చేసి ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చుకుంటున్నారు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కొందరు ఆలోచిస్తున్నారు కూడా. ఒక్క సీసీ కెమెరా అమరచడానికి దాదాపు 5వేల రూపాయల ఖర్చు అవుతుంది. అయితే సెక్యూరిటీ కోసం … Read more









