రావణాసురుడికి చెందిన ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?
రామాయణంలో ఉండే రావణాసురుడి గురించి అందరికీ తెలిసిందే. ఇతను ఓ రాక్షసుడు. జనాలను పట్టి పీడిస్తుండేవాడు. రాముడి భార్య సీతను అపహరించుకుని లంకకు తీసుకెళ్లిన క్రూరుడు ఇతను. రావణుడి గురించి చాలా మందికి ఇదే తెలుసు. అతను ఓ రాక్షసుడని, అందరినీ హింసిస్తాడనే చాలా మంది చదివారు. కానీ నిజానికి రావణాసురుడి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అతనిలో అన్ని గుణాలు ఉన్నాయా..? అనిపిస్తుంది. మరి … Read more









