ఏంటి.. అన్‌వాంటెడ్ హెయిర్‌ని కోల్గెట్ టూత్ పేస్ట్ తో తొలగించుకోవచ్చా..?
కోల్గేట్ టూత్ పేస్ట్ గురించి ఎవరికి పెద్దగా చెప్పనక్కర్లేదు. చాలా మంది ఈ టూత్ పేస్ట్‌ని విరివిగా వాడుతుంటారు. అయితే కాల్గేట్ అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించగలదని ఓ యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. వీడియోలో కలబంద, బేకింగ్ సోడా, నిమ్మరసం మరియు కోల్గేట్ కలపడం వల్ల జుట్టు పెరుగుదల మందగిస్తుంది అని చెప్పారు. ముందుగా ఇందులో వాడిన కలబంద చర్మం మంట ఉన్నప్పుడు కొంత రిలీఫ్ ఇవ్వడానికి ,చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతుంది, అయితే జుట్టును నిరోధించడానికి … Read more









