నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచ కప్.. ఎందులో వీక్షించాలి, మ్యాచ్‌లు ఎప్పుడు అంటే..?
పురుషుల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అప్రతిహత విజయాలతో దూసుకెళ్లి కప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మధుర క్షణాలను ఫ్యాన్స్ ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచకప్ కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్ టోర్నీ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లండ్ పోటీ పడనున్నాయి. మొత్తం 10 టీమ్‌లను రెండు గ్రూపులుగా విభజించి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రూప్ దశలో టాప్ 2 … Read more









