అందరి ముందు అభిషేక్ బచ్చన్ బిహేవియర్‌కు బిత్తరపోయిన ఐశ్వర్యారాయ్.. వీడియో వైరల్..
ఈమధ్య కాలంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ విడిపోబోతున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది. అయినప్పటికీ తమపై వస్తున్న వార్తలపై వీరు ఎక్కడా కూడా స్పందించడం లేదు. దీంతో ఆ వార్తలు నిజమే అని ఫ్యాన్స్ సైతం అనుకుంటున్నారు. అయితే తాజాగా అభిషేక్, ఐశ్వర్యలకు చెందిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అభిషేక్.. ఐశ్వర్యను పట్టించుకోకుండా పోవడం చూసి అభిమానులు సైతం షాకవుతున్నారు. వీడియో పాతదే అయినప్పటికీ … Read more









