ఈ 10 లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..? అయితే మీ కిడ్నీలు డేంజర్ లో ఉన్నాయ‌ని అర్ధం..!

మ‌న శ‌రీరంలో కిడ్నీలు కూడా అత్యంత ముఖ్య‌మైన అవ‌య‌వం కింద‌కు వ‌స్తాయి. ఇవి ర‌క్తాన్ని శుద్ధి చేస్తాయి. దాన్ని వ‌డ‌బోస్తాయి. అందులో ఉండే మ‌లినాల‌ను మూత్రం రూపంలో బ‌య‌ట‌కు పంపుతాయి. అయితే ఒక్కో సారి కిడ్నీలు అనారోగ్యానికి గుర‌వుతాయి. అందుకు అనేక కార‌ణాలు కూడా ఉంటాయి. ఈ క్ర‌మంలో కార‌ణం ఏమున్న‌ప్ప‌టికీ కిడ్నీలు అనారోగ్యానికి గురైతే మాత్రం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని గుర్తించ‌డం ద్వారా కిడ్నీలు అనారోగ్యం బారిన ప‌డ్డాయ‌ని సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. దాంతో … Read more

పోస్టాఫీసుల్లో మ‌న‌కు అందుబాటులో ఉన్న ఈ 8 పొదుపు ప‌థ‌కాల గురించి మీకు తెలుసా..?

ఆర్థికంగా ఎద‌గ‌డానికి ఎవ‌రికైనా పొదుపు అనేది చాలా ముఖ్యం. సంపాదించే డ‌బ్బును పొదుపు చేసుకుంటేనే భ‌విష్య‌త్తులో వ‌చ్చే ఆప‌త్కాల స‌మ‌స్య‌ల‌కు ఇబ్బంది ఉండ‌దు. అయితే నేటి త‌రుణంలో అనేక బ్యాంకుల‌తోపాటు పోస్టాఫీసులు కూడా మ‌న‌కు సేవింగ్స్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. పోస్టాఫీసుల్లో కింద చెప్పిన 8 ర‌కాల సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో దేంతోనైనా డ‌బ్బును పొదుపు చేసుకోవ‌చ్చు. దీంతో వ‌డ్డీ కూడా బాగానే ల‌భిస్తుంది. ఆ పొదుపు ప‌థ‌కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పోస్టాఫీసు సేవింగ్స్ … Read more

జీర్ణ వ్య‌వ‌స్థ‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు, అధిక బ‌రువుకు మేలైన ఆహారం.. బొప్పాయి..!

బొప్పాయి పండు మ‌న‌కు ఏడాది పొడ‌వునా దొరుకుతుంది. అన్ని సీజ‌న్ల‌లోనూ దీన్ని తిన‌వ‌చ్చు. దీంట్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. విట‌మిన్ ఎ, బి, సి, డిలు బొప్పాయి పండ్ల‌లో పుష్క‌లంగా ఉంటాయి. దీంతోపాటు ఫైబ‌ర్‌, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, పొటాషియం వంటి పోష‌కాలు కూడా బొప్పాయి పండ్ల‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో బొప్పాయి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు కూడా. బొప్పాయి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి … Read more

మీ వయస్సుకి తగ్గ బరువు ఉన్నారా..? ఏ వయస్సు వారు ఎంత బరువు ఉండాలంటే..?

బరువు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇబ్బందే. సరైన బరువుని మెయింటైన్ చేయాలి. వయసుకు తగ్గట్టుగా బరువు ఉంటే ఇబ్బంది ఉండదు. శరీర బరువు పెరగడం వలన కొలెస్ట్రాల్, షుగర్, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. జీవనశైలి, శరీర కూర్పు, రోజు వారి కార్యకలాపాలు శరీర బరువుని నిర్ణయిస్తాయట. బాడీ మాస్ ఇండెక్స్ కనుగొనేందుకు ఆన్లైన్ బీఎంఐ క్యాలిక్యులేటర్ లో మీ ఎత్తు, మీ బరువు, మీ వయసు నమోదు చేసి బరువు గురించి తెలుసుకోవచ్చు. … Read more

జ‌గన్‌కి స‌హాయం చేస్తున్ ప‌వ‌న్‌..? చ‌ంద్ర‌బాబు వెరీ సీరియ‌స్‌..?

ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక, వైసీపీ పార్టీ అష్ట కష్టాలు పడుతోంది. పార్టీ నడపడమే కష్టంగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే వచ్చాయి. నాలుగు పార్లమెంట్ స్థానాలని గెలుచుకోవడంతో డీలా పడిపోయింది. చాలా మంది ఫైర్ బ్రాండ్ నేతలందరూ కూడా ఓడిపోయారు. గెలిచిన వాళ్ళలో పెద్దగా మాట్లాడే వాళ్లే లేరు. వైయస్ జగన్మోహన్ రెడ్డి దీంతో సతమతమవుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులైన బాలినేని శ్రీనివాస్ … Read more

సెక్సులో పాల్గొన్న అనంత‌రం మూత్ర విస‌ర్జ‌న చేయాల్సిందే.. ఎందుకంటే..?

శృంగార‌మ‌నేది జీవితంలో అతి ముఖ్య‌మైన భాగం. ఇద్ద‌రు దంప‌తుల దాంపత్య జీవితంలో అదే ముఖ్య పాత్ర పోషిస్తుంది. సృష్టిలోకి మ‌రో కొత్త ప్రాణిని తీసుకువ‌చ్చేందుకు ఓ జంట ఒక‌రిపై ఒక‌రు పోరాటం చేసి మ‌రీ సాగించే అస‌లు సిస‌లైన ప్ర‌కృతి కార్యం. అయితే ఈ కార్యం స‌మ‌యంలో దంప‌తులిద్ద‌రూ ఆరోగ్య ప‌రంగా కూడా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే అనారోగ్యాలు సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో శృంగారం … Read more

నిద్ర‌లో ఉన్న‌ప్పుడు సడెన్‌గా కండ‌రాలు ప‌ట్టేస్తే వెంట‌నే ఇలా చేయండి..!

సాధారణంగా అప్పుడప్పుడు కండరాలు పట్టేస్తూండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కండరాల నొప్పిని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. పూర్వం పెద్దవాళ్లకే ఇలా కండరాలు పట్టేసావి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా పట్టేస్తున్నాయి. మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా కండ‌రాలు ప‌ట్టేయ‌డం జ‌రుగుతుంది. కొందరికి కాళ్లలో నరాలు లాగేసినట్లు అవుతాయి. నరం పట్టేసుకుంటుంది. కండరం పట్టేసినట్లు అనిపిస్తుంది.కొన్ని క్ష‌ణాల పాటు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు.సాధార‌ణంగా ఇలాంటి స‌మ‌స్య ఎక్కువ‌గా పెద్ద వారికి … Read more

మా అమ్మ చావు బ‌తుకుల్లో ఉంద‌ని పిలిచి.. ఆ త‌ర్వాత న‌గ్నంగా..??

ఇటీవ‌ల హ‌నీట్రాప్ ఉదంతాలు ఏ రేంజ్‌లో చోటు చేసుకుంటున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం.ప్రేమ అంటూ మంచిగా మాట్లాడుతూ ముగ్గులోకి దించుతున్నారు. ఒకసారి వారికి చిక్కితే ఇక అంతే సంగతి. ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. అడిగినంత ఇవ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 22 ఏళ్ల హిమాని అనే బాలికను పోలీసులు అరెస్ట్ చేసి … Read more

మాంసాన్ని తినే బ్యాక్తీరియా వ‌ల్ల కాలు పోగొట్టుకున్న ఏపీ బాలుడు.. అస‌లు ఏమైంది..?

నెల రోజుల క్రితం, ఏపీలో బెజవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వరద వచ్చిన విషయం తెలిసిందే. ఆ వరద నష్టం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ముంపు ప్రాంతాలన్నీ మురుకుగా మారిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. చాలా మంది ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఈనెల మొదటి వారంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా భారీ సంఖ్యలో ఇళ్ళు నీట మునిగాయి. 12 ఏళ్ల బాలుడికి మాంసం తినే బ్యాక్టీరియా … Read more

న్యూజిలాండ్‌ను వ‌దిలిపెట్టిపోతున్న ప్ర‌జ‌లు.. ఎందుకు..? ఏమైంది..?

చాలా మంది మన దేశాన్ని విడిచిపెట్టి మరో దేశంలో ఉంటున్నారు. కొన్ని కొన్ని సార్లు ఏమైనా పరిస్థితులు ఎదురైతే.. ఆ దేశాలని విడిచిపెట్టి, మరో చోటికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో చాలా మంది ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు అలా జరుగుతోంది అనేది ఇప్పుడు చూద్దాం. జింబాబ్వే, శ్రీలంక కొన్ని ఇతర దేశాలలానే న్యూజిలాండ్ కూడా పతనమంచున ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది..? ఆ విషయం గురించి … Read more