అక్టోబర్ 1 నుంచి మారుతున్న రూల్స్ ఇవే.. కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
ప్రతీ నెలా ఒకటవ తేదీన కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. మరి ఈరోజు నుంచి ఎలాంటి రోజు అమల్లోకి వస్తున్నాయి..? వాటి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డు మొదలు సుకన్య సమృద్ధి యోజన వరకు ఇలా కొన్ని రూల్స్ లో మార్పులు వచ్చాయి. వాటి కోసం ఇప్పుడే తెలుసుకుందాం.. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి లేదా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ … Read more









