ఈ 4 చిన్నపాటి నియమాలు పాటిస్తే 124 రోగాలనుండి మనల్ని మనం రక్షించుకోవ‌చ్చు..!

ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి జీవిత సత్యం. ఇప్పుడిప్పుడే చాలా మందికి ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే 4 నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తే చాలు, దాదాపు 124 రోగాలను మన దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవ‌చ్చు. ఈ 4 నియమాలు మనం తాగే నీటికి సంబంధించినవి కావడం విశేషం. అవేంటో ఇప్పుడు ఒక‌సారి చూద్దాం. తినడానికి 40 నిమిషాల … Read more

ఫోన్ నంబ‌ర్ సేవ్ చేయ‌కుండానే వాట్సాప్ మెసేజ్‌ల‌ను పంపండి ఇలా..!

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ రోజు రోజుకీ కొత్త ఫీచర్లని కూడా తీసుకు వస్తోంది. వాట్సాప్ వల్ల మనకి అనేక ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈజీగా మెసేజెస్, కాల్స్, వీడియో కాల్స్ ఇలా ప్రతి దానికి కూడా మనం ఉపయోగించొచ్చు. అయితే, వాట్సాప్ లో మనం ఒకరి నెంబర్ సేవ్ చేసుకోకుండా వాళ్లకి మెసేజ్ ఎలా పంపొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ విధంగా వాట్సాప్ లో … Read more

చియా విత్త‌నాల‌ను అధికంగా తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

చియా విత్త‌నాలు చూసేందుకు అచ్చం స‌బ్జా గింజ‌ల మాదిరిగానే ఉంటాయి. కానీ రెండూ వేర్వేరు. అయితే రెండూ ఒకేలా ప‌నిచేస్తాయి. అంటే నీటిలో వేస్తే జెల్ లాగా మారుతాయి. ఈ క్ర‌మంలో అలాంటి చియా సీడ్స్‌ను తింటే మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అనేక వ్యాధుల‌ను న‌యం చేసేందుకు చియా విత్త‌నాల‌ను మ‌నం తిన‌వ‌చ్చు. ఈ విత్త‌నాల్లో ఫైబ‌ర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే అనేక లాభాల‌ను పొందుతారు. … Read more

బాలీవుడ్ నటులు ఎందుకు ముంబైలో అద్దె ఇంట్లో ఉంటారు..? ఓహో ఇదా కారణం..!

బాలీవుడ్ నటులు చాలా మంది ముంబైలో ఇళ్ళు అద్దెకి తీసుకుని ఉంటుంటారు. అసలు వీళ్ళు ఎందుకు ఇంటిని అద్దెకి తీసుకుని ఉంటారు..? దాని వెనక కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటులు ముంబైలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండడం వెనక రెండు కారణాలు ఉండొచ్చు. ఎక్కువ వీళ్ళకి నెట్ వర్త్ ఎక్కువ ఉన్నా, అద్దె ఇళ్లలో ఉంటారు. ఇలా ఉండడానికి కారణం ప్రతిసారి ఒకే అమౌంట్ రాదు. ఒకసారి పెద్ద మొత్తంలో కలెక్షన్స్ ని సినిమా … Read more

ఈ రోబో వాక్యూమ్ క్లీన‌ర్ మీ ఇంట్లో ఉంటే ఇంటిని ఒక్క క్ష‌ణంలో క్లీన్ చేస్తుంది.. మీకు ప‌ని త‌ప్పుతుంది..!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బిజీ బిజీ అయిపోతున్నారు. ఏమైనా పనులు చేసుకోవడానికి కూడా సమయం ఉండట్లేదు. ముఖ్యంగా ఇంటి పనులతో విసిగిపోతున్నారు, ఆడవాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. పైగా పనిమనిషిని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసింది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటిని బాగా క్లీన్ చేస్తుంది. డ్రీం టెక్నాలజీస్, ఫ్లాట్ షిప్ రోబోట్ వ్యాక్యూమ్ అలాగే మాప్. ఇక నుంచి ఆడవాళ్ళకి చాలా … Read more

లారీల వెనుక HORN OK PLEASE అని రాసి ఉంటుంది.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణం చేసేట‌ప్పుడు చాలా వ‌ర‌కు లారీలు, ట్ర‌క్కులు లేదా ఇత‌ర భారీ వాహ‌నాల వెనుక భాగాన్ని మీరు గ‌మ‌నించే ఉంటారు. చాలా మంది ఆ భాగంపై అనేక ర‌కాల సూక్తులు లేదా త‌మ వాళ్ల పేర్ల‌ను రాసుకుంటారు. అయితే అంద‌రూ కామ‌న్‌గా రాసేది మాత్రం.. HORN OK PLEASE అనే. దీన్ని మీరు చాలా లారీల వెనుక వైపు చూసే ఉంటారు. అయితే రాయ‌నైతే రాస్తారు కానీ దీని అర్థం ఏమిటో చాలా మందికి తెలియదు. … Read more

రూ.2 కోట్ల అప్పు.. కొడుకు స్కూల్ ముందు కూర‌గాయ‌లు అమ్మిన ప్ర‌ముఖ న‌టుడు..

రాజేష్ కుమార్.. ఈ నటుడి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ చిత్రంలో రోసేష్ పాత్రకు అత‌నికి మంచి పేరు వ‌చ్చింది. అయితే రాజేష్ కుమార్ రీసెంట్‌గా త‌న జీవితంలో ఏర్ప‌డ్డ ప‌రిస్థితుల గురించి మీడియాతో ముచ్చ‌టించాడు. ఆ విష‌యాలు వైర‌ల్‌గా మారాయి. న‌టుడుగా కెరీర్ సాగుతున్న స‌మ‌యంలో రాజేష్ కుమార్ రైతుగామారాల‌ని అనుకున్నాడు. నటనను విడిచిపెట్టి, 2017లో బీహార్‌లోని తన గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. మా ఊరిలో కొంత భూమి ఉంది. వ్య‌వ‌సాయం … Read more

చెత్త వ్యాపారం చేసే వ్య‌క్తి కొడుక్కి ఏకంగా ఐఫోన్ కొనిచ్చాడు..!

ఈ రోజుల్లో చాలా మంది ఐఫోన్ కొనాలని ఎన్నో క‌ల‌లు కంటున్నారు. ఐఫోన్ కొనాల‌నేది సామాన్యుడికి అందని ద్రాక్ష‌నే. కాక‌పోతే కొంద‌రు అప్పు సొప్పులు చేసి మ‌రీ ఐఫోన్ కొంటున్నారు. రీసెంట్‌గా ఐఫోన్ 16 లాంచ్ కాగా, దాని ధ‌ర అయితే అమాంతం పెరిగింది. ఇలాంటి ధ‌ర‌ల‌ని చూసి కూడా కొంద‌రు ఐఫోన్ పై ఆసక్తి చంపుకోవ‌డం లేదు. అయితే ఓ చెత్త (స్క్రాప్) వ్యాపారి పొట్ట చేత ప‌ట్టుకొని సంపాదిస్తున్నాడు. అత‌ను త‌న కొడుకు ఆనందం … Read more

డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా..? ఇక్కడ డిగ్రీని పొందితే.. కోట్లలో సంపాదించవచ్చు..!

చాలామంది డాక్టర్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. మీరు కూడా డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారా అయితే ఇలా డిగ్రీ పొంది కోట్లలో సంపాదించండి. MBBS డిగ్రీ పొందడం అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ MBBS పూర్తి చేయడానికి అవ్వదు. ఉక్రెయిన్, రష్యా వంటి చోట్ల MBBS డిగ్రీ ని కొంచెం తక్కువ డబ్బులకే పూర్తి చేయొచ్చు. యుఎస్ లో MBBS డిగ్రీ ని పొందడానికి ఎంతో కష్టపడాలి. పైగా ఖరీదు తో కూడుకున్నది. అయినప్పటికీ … Read more

మ‌న శ‌రీరాన్ని ఎంత ద‌హ‌నం చేసినా స‌రే ఈ ఒక్క పార్ట్ మాత్రం అస‌లు కాలిపోదు.. ఏదో తెలుసా..?

పుట్టిన ప్రతి ఒక్కరికి చావు తప్పదు. ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. పుట్టిన తర్వాత ఎలా అయితే కొన్ని వాటికి కొన్ని ప్రక్రియలు ఉంటాయో, చనిపోయిన తర్వాత దహనం చేయడానికి కూడా ప్రక్రియ ఉంటుంది. వాటి ప్రకారం దహనం చేయడం జరుగుతుంది. ఒకసారి దహనం చేసిన తర్వాత ప్రతి ఒక్క శరీర భాగం కూడా బూడిదవుతుంది. అది కూడా కొన్ని గంటల్లోనే. అయితే మీకు తెలియని ఒక విషయం ఉంది. … Read more