బ్రౌన్ రైస్ వ‌ర్సెస్ వైట్ రైస్‌.. రెండింట్లో ఏది మంచిది..?

ఈమ‌ధ్య చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్ తింటున్నారు. ఇది హెల్త్‌కు మంచిద‌ని ఎక్కువ మంది న‌మ్ముతున్నారు. అయితే పూర్తిగా బ్రౌన్ రైస్ ఒక్క‌టే తిన‌డం మంచిది కాద‌ని, దీంతోపాటు రెగ్యుల‌ర్‌గా వైట్ రైస్ కూడా తినాల‌ని కొంద‌రు నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు కూడా రావొచ్చంటున్నారు. వైట్ రైస్‌లో న్యూట్రియెంట్స్‌తోపాటు యాంటీ న్యూట్రియెంట్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో 80 శాతం ఎక్కువ‌గా … Read more

దేవ‌ర రెండు పార్ట్‌లు ఎందుకు తీశారంటే.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన ఎన్టీఆర్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కాగా, ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా దాదాపు 5 ఏళ్ళు తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా సినిమా అని తెలిసిందే. ప్ర‌తి చోట దేవర సినిమాకి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. ఎన్టీఆర్ ప‌ర్‌ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ … Read more

జ‌గ‌న్ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా.. ప్రశ్నించిన హోం మంత్రి అనిత..

తిరుమ‌ల లడ్డూ వ్య‌వ‌హారంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించుకుంటున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెలరేగిపోయారు. డిక్లరేషన్ లేకుండా తిరుమల ఎలా వెళ్తావు అంటూ నిలదీశారు. తిరుమల లడ్డూ ఎన్నడూ తినని జగన్‌ దాని నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను హిందువును కాబ‌ట్టి ధైర్యంగా చెప్తున్నా. నాలాగా నువ్వు చెప్పగలవా అంటూ ఛాలెంజ్ చేశారు. ఒక దళితురాలినైన నన్నే నువ్వు … Read more

చంద్ర‌బాబుకు దేవుడంటే భ‌క్తి లేదు.. కేవ‌లం రాజ‌కీయమే.. రోజా ఘాటు కామెంట్స్‌..!

వైసీపీ ఓట‌మి త‌ర్వాత కాస్త సైలెంట్ అయిన రోజా ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌దైన స్టైల్‌లో పంచ్‌లు విసురుతుంది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబు, లోకేష్‌ల‌ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తుంది. చంద్రబాబు నాయుడు పెద్ద స్వార్థపరుడు అన్న రోజా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం‌ ఎందరినో బలితీసుకొన్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఇప్పుడు తిరుమల లడ్డుని కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం బజారుకీడ్చి అపవిత్రం చేస్తున్నాడని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు … Read more

ఈ డ్రింక్స్‌ను తాగితే శ‌రీరంలో ఎంత యూరిక్ యాసిడ్ ఉన్నా స‌రే దెబ్బ‌కు త‌గ్గిపోతుంది..!

మీరు కీళ్లలో పదునైన, బాధాకరమైన నొప్పులను అనుభవిస్తున్నారా ? ఇది యూరిక్ యాసిడ్ యొక్క అధిక స్థాయికి సంకేతం కావచ్చు. యూరిక్ యాసిడ్ అనేది కొన్ని ఆహారాలను విచ్ఛిన్నం చేసేటప్పుడు మన శరీరం ఉత్పత్తి చేస్తుంది మరియు అది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అది కీళ్లలో స్థిరపడుతుంది మరియు అన్ని రకాల అసౌకర్యాలను కలిగిస్తుంది. సాధారణంగా, యూరిక్ యాసిడ్ స్థాయిలు 3.5 నుండి 7.2 mg/dL మధ్య ఉండాలి, కానీ అది పెరిగితే, కొంత చర్య తీసుకోవాల్సిన … Read more

మీకు రైలులో లోయర్ బెర్త్ సీటు కావాలంటే, టికెట్ బుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ సులభమైన ట్రిక్‌ని అనుసరించండి..!

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, భారతీయ రైల్వే తన ప్రయాణీకుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. చాలా మంది ప్రయాణికులకు భారతీయ రైల్వే యొక్క అనేక నియమాల గురించి తెలియదు. భారతీయ రైల్వే తన ప్రయాణీకులందరికీ వారి బెర్త్ ఎంపికను తెలియజేయడానికి సౌకర్యాన్ని అందిస్తుంది. భారతీయ రైల్వే యొక్క ఈ నియమం గురించి మేము ఈ కథనంలో మీకు తెలియజేస్తాము. రైలులో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గురించి మాట్లాడుకుంటే, … Read more

ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య క్రిస్టియ‌న్.. అత‌నెలా తిరుమ‌ల‌కి వెళుతున్నాడ‌ని రామ‌కృష్ణ ఫైర్..

గ‌త కొద్ది రోజులుగా తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుండ‌డం చూస్తున్నాం. కూట‌మి ప్ర‌భుత్వానికి, వైసీపీకి మ‌ధ్య ఈ ల‌డ్డూ విషయంలో పెద్ద యుద్ధ‌మే న‌డుస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల నూనెలు, పంది కొవ్వు తదితరాలు కలిపారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో ఏ తప్పూ జరగలేదని.. నాణ్యతకు ఏమాత్రం లోటు రాలేదని గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి … Read more

జ‌గ‌న్ స‌ర్కార్ ల‌డ్డూల‌ను క‌ల్తీ చేసింది: ష‌ర్మిళ‌

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌డం మ‌నం చూశాం. కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఈ విమర్శలు, ప్రతి విమర్శలపై కొన్ని రోజులుగా పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ కల్తీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆమె అన్నారు. పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ … Read more

ఈ 8 మంది టాలీవుడ్ స్టార్లకు ఉన్న రెస్టారెంట్లు ఏవో మీకు తెలుసా..? వాటి వివరాలు, స్పెషాలిటీలు ఇవే..!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను చక్కగా ఫాలో అవుతుంటారు సినిమా వాళ్లు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఆయా వ్యాపారాల్లో కూడా తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటారు .ఏమో సినిమా అవకాశాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం .ఎవరు ఓవర్ నైట్ స్టార్ అవుతారో.. ఎవరూ ఏ సినిమాతో చతికిలపడతారో అస్సలు అర్దం కాదు. అందుకే సినిమా అవకాశాలకి తోడు వేరే ఆదాయమార్గాలు చూసుకోవడం తప్పేం కాదుగా. సినిమా వాళ్లు ఎక్కువగా హీరోయిన్స్ ఇంటీరియర్స్ అటువైపు … Read more

మన పురాణాల ప్రకారం ఈ 8 మంది ఇంకా బతికే ఉన్నారట.. ఇంతకీ వారెవరో తెలుసా..?

మ‌నిషి అన్నాక ఒక‌సారి మ‌ర‌ణిస్తే ఇక అంతే. అత‌ను మ‌ళ్లీ బ‌తికేందుకు అవ‌కాశాలు లేవు. అలాగే ఏ మ‌నిషైనా ఎప్పుడో ఒక‌ప్పుడు, ఏదో ఒక రోజున మ‌ర‌ణించాల్సిందే. అది ఎలాగైనా కావ‌చ్చు. మ‌నిషికి మృత్యువు అనివార్యం. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నిషి అనేక రంగాల్లో అప్ర‌తిహ‌తంగా దూసుకెళ్తున్నాడు కానీ, మృత్యువును జ‌యించ‌గ‌లిగే మందును మాత్రం క‌నిపెట్ట‌లేక‌పోయాడు. కనుక ఎవ‌రైనా త‌మ జీవితంలో ఏదో ఒక సారి మృత్యువు బారిన ప‌డాల్సిందే. అయితే హిందూ పురాణాల ప్ర‌కారం కొంద‌రు మాత్రం … Read more