బర్త్ డే కేక్ కట్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు..!
బర్త్ డే వేడుకలను చాలా మంది అట్టహాసంగా జరుపుకుంటారు. పూర్వకాలంలో బర్త్ డే వేడుకలు అంటే ఉదయం లేచి తలారా స్నానం చేసి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునే వారు. జన్మదినం సందర్బంగా పేదలకు అన్నదానం లేదా ఇతర కార్యక్రమాలను చేసేవారు. కానీ ఇప్పుడు కల్చర్ మారింది. అర్థరాత్రి నడిరోడ్డు మీద బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేసి హంగామా సృష్టిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ కేక్ కట్ చేయడానికి…