మీలో ఈ 9 లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే జాగ్రత్త. అది డయాబెటిస్ కావచ్చు..!
డయాబెటిస్.. నేటి తరుణంలో చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి, హార్మోన్ సమస్యలు, స్థూలకాయం, గతి తప్పిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి డయాబెటిస్ వస్తోంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. వంశ పారం పర్యంగా వచ్చే టైప్ 1 డయాబెటిస్ ఒకటి కాగా, ముందు చెప్పిన కారణాల వచ్చేది మరో రకం టైప్ 2 డయాబెటిస్. అయితే ఏ డయాబెటిస్ అయినా అది…