భ‌ర్త మోసం చేస్తున్నాడా, లేదా అన్న‌ది భార్య‌లు ఈ 4 సంద‌ర్భాల‌ను బ‌ట్టి తెలుసుకోవ‌చ్చు..!

ఒక వ్య‌క్తి మ‌న‌ల్ని మోసం చేస్తున్నాడా ? లేదంటే అత‌ను నిజ‌మే చెబుతున్నాడా ? అనే విష‌యాల‌ను ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ తెలుసుకోలేరు. అలా తెలుసుకోవాలంటే స్వ‌యంగా ఆ వ్య‌క్తే నేను నిన్ను మోసం చేస్తున్నా ! అని చెప్పాలి. లేదంటే అత‌ను ఆ విష‌యం వేరే ఎవ‌రికైనా చెబితే తప్ప వారి ద్వారా మ‌న‌కు అది తెలియ‌దు. అయితే ఎవ‌రో వ్య‌క్తుల‌కు సంబంధించిన విష‌యం ఏమో గానీ.. భార్య‌లు స్వ‌యానా త‌మ భ‌ర్త త‌మ‌ల్ని మోసం…

Read More

కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తిలో రూ.1 కోటి గెలుచుకుంటే చేతికి ఎంత వ‌స్తుందో తెలుసా..?

కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి.. దీన్నే కేబీసీ అని కూడా అంటారు. మ‌న చిన్న‌త‌నం నుంచే ఈ ప్రోగ్రామ్ వ‌స్తోంది. కానీ దీనికి హోస్ట్‌లే మారుతున్నారు. ఇక ఈ షోకు ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి ఇప్పుడు 16వ సీజ‌న్ న‌డుస్తోంది. ఈ మ‌ధ్యే ఆగ‌స్టు 12న ఈ సీజ‌న్‌ను ప్రారంభించారు. ఇక ఈ సీజ‌న్‌కు గాను చంద‌ర్…

Read More

మీకు కీళ్ల నొప్పులు ఉన్నాయా.. అయితే వీటిని అస‌లు తిన‌కండి..!

వ‌య‌స్సు పైబ‌డుతున్న వారు కీళ్ల నొప్పుల‌తో ఇబ్బంది ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడంతో కీళ్ల నొప్పులు వస్తాయి. అయితే ప్రస్తుతం చాలామంది కీళ్ళ వాతంతో బాధ పడుతున్నారు. కూర్చుంటే లేవలేక, లేచినా నడవలేక ఇబ్బంది పడుతున్నారు తీసుకునే ఆహారం ద్వారా కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మూడు రకాల పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు…

Read More

ఎన్‌టీఆర్ దేవ‌ర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

ఎన్‌టీఆర్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టించిన దేవ‌ర మూవీ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు గాను ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.200 కోట్ల మేర జ‌రిగిన‌ట్లు అంచ‌నా. దీంతో భారీ ఓపెనింగ్స్ ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే దేవ‌ర సినిమా ఎలా ఉంది, ఎన్‌టీఆర్ యాక్టింగ్ ఎలా చేశాడు, సినిమా స్టోరీ ఏంటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్‌టీఆర్ యాక్ట్ చేసిన దేవ‌ర మూవీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో…

Read More

పారాసిట‌మాల్ ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఇప్పుడంటే చాలా మంది డోలో వాడుతున్నారు కాని ఒకప్పుడు మాత్రం పార‌సిట‌మాల్ ఎక్కువ‌గా వాడేవారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి మనమే పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటాం. ఇక కరోనా మహమ్మారి వెలుగుచూసినప్పటి నుంచి అయితే ఈ పారాసిటమల్ మాత్రల వాడకం ఎక్కువ‌గా పెరిగింది. అయితే తాజాగా నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ.. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్‌సీఓ…

Read More

చైనా వాడి భారీ డ్యామ్‌ వ‌ల్ల భూమి తిరిగేదానిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌.. వామ్మో..!

ప్ర‌పంచంలో అతి పెద్ద దేశం అయిన చైనా నుండే కరోనా పుట్టింద‌ని, దాని వ‌ల‌న చాలా మంది ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆ దేశాన్ని తిట్టిపోసారు. అయితే ఇప్పుడు చైనా డ్యామ్‌తో భూగ‌మ‌నంలో విప‌రీత‌మైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌ని అంటున్నారు. ఈ డ్యామ్‌ కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని బ్రిటన్ సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు. హుబే ప్రావిన్సుల్లోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను…

Read More

ప‌గ‌లు క‌న్నా రాత్రి పూటే కుక్క‌లు ఎక్కువ‌గా ఎందుకు అరుస్తాయో తెలుసా..?

సాధారణంగా కుక్క‌లు.. పెంపుడువి అయినా.. ఊర కుక్క‌లు అయినా ఆ ప్రాంతంలో ఎవ‌రైనా కొత్త‌గా క‌నిపిస్తే అరుస్తాయి. అయితే ఇది స‌హ‌జ‌మే. కానీ అన్ని కుక్క‌లు మాత్రం సాధార‌ణంగా రాత్రి పూట ఎక్కువ‌గా అరుస్తుంటాయి. అయితే కుక్క‌లు ఇలా రాత్రి పూటే ఎక్కువ‌గా ఎందుకు అరుస్తాయి ? ప‌గ‌టి పూట అంత ఎందుకు అర‌వ‌వు ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందా. కుక్క‌ల‌కు గ్ర‌హ‌ణ శ‌క్తి చాలా ఉంటుంది. త‌మ చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల్లో ఏం జ‌రుగుతుందో…

Read More

ఈ 10 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయ‌ని అర్థం..!

కిడ్నీలు మ‌న శ‌రీరంలోని అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఒక‌టి. ఇవి నిరంత‌రాయంగా ప‌నిచేస్తూనే ఉంటాయి. అందువ‌ల్లే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతున్నాం. కిడ్నీలు చెడిపోతే ప్రాణాల మీద‌కు వ‌స్తుంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. దాత‌లు అందుబాటులో లేక‌పోతే ప్రాణాలు పోయే ప్ర‌మాదం కూడా ఉంటుంది. క‌నుక కిడ్నీల ఆరోగ్యం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త వ‌హించాలి. ఇక కిడ్నీలు చెడిపోయే ముందు ప‌లు ల‌క్ష‌ణాలు మ‌న‌లో క‌నిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించ‌డం ద్వారా కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు….

Read More

కేవ‌లం బ్రా ధ‌రించి న‌డి రోడ్డుపై ప‌బ్లిగ్గా తిరిగిందా యువ‌తి.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

ఈ మ‌ధ్య కాలంలో రీల్స్ పిచ్చి వెర్రి త‌ల‌లు వేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవ‌డం కోసం కొంద‌రు ఏం చేయ‌డానికైనా స‌రే వెనుకాడ‌డం లేదు. చాలా మంది లోయ‌ల వ‌ద్ద సాహ‌సాల‌ను చేస్తూ మృత్యువు ఒడికి చేరుకుంటున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఆ యువ‌తి మాత్రం కొత్త పంథాను ఎంచుకుంది. రీల్స్ పిచ్చితో ఆమె చేసిన చేష్ట‌ల‌కు అంద‌రూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అస‌లు ఏం జ‌రిగింది.. అనే విష‌యానికి వ‌స్తే.. మ‌ధ్య…

Read More

దేవ‌ర గురించి ఈ ఇంట్రెస్టింగ్ విష‌యాలు మీకు తెలుసా..?

యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ న‌టించిన దేవ‌ర మూవీ సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీని చూసేందుకు ఎన్‌టీఆర్ అభిమానులే కాదు, ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. ఇప్ప‌టికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. దీనికి తోడు బాలీవుడ్ క్యూటీ జాన్వీ క‌పూర్ తొలిసారిగా తెలుగులో న‌టిస్తున్న మూవీ కావ‌డం, ఇందులో ఆమె గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న తోడ‌వ‌డంతో…

Read More