ఈ 7 లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..? అయితే మీకు కాన్సర్ ఉన్నట్లే..! చెక్ చేస్కోండి..!
క్యాన్సర్.. ఇదొక ప్రాణాంతక వ్యాధి.. మన శరీరంలో అనేక భాగాలకు క్యాన్సర్ సోకుతుంది. శరీరంలోని ఆయా భాగాల్లో కణాలు ఒక క్రమ పద్ధతిలో కాకుండా అస్తవ్యస్తంగా పెరిగితే అవి గడ్డలుగా మారి క్యాన్సర్‌కు దారి తీస్తాయి. క్యాన్సర్ వచ్చిందంటే అది ఆరంభంలో ఉందా, చివరి దశలో ఉందా అనే విషయం గుర్తించాలి. ఆరంభంలో ఉంటే క్యాన్సర్ నుంచి చాలా వరకు సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మరి మనకు క్యాన్సర్ వచ్చిందని తెలుసుకోవడం ఎలా ?…