దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు ఉంటాయో తెలుసా..? తప్పుగా అనుకోకండి..!
భారతదేశ ప్రభుత్వం.. అశ్లీల వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని ఓ నిర్ణయం తీసుకోగానే.. ఎవరికి వారు వింత వింత గా రియాక్ట్ అయ్యారు. కొందరు తమకు తెల్సిన లా పాయింట్లు తీసి లాజిక్ గా మాట్లాడారు. ఇది వ్యక్తిగత స్వేఛ్చను హరించడమే అంటూ సోషల్ మీడియాలో నెత్తి నోరు కొట్టుకున్నారు. ఇది అప్పట్లో జరిగింది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి.. దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకున్నాయ్.. అక్కడ లేదా అశ్లీలం అంటూ ప్రశ్నించారు. వాత్సాయన కామసూత్ర గురించి…