ఉదయాన్నే పరగడుపునే రోజూ కరివేపాకులను తింటే ఏమవుతుందో తెలుసా..?
చాలా మంది ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీ తాగుతుంటారు. ఇక కొందరు నీళ్లతో తమ దిన చర్యను ప్రారంభిస్తారు. అయితే వాస్తవానికి ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకులను తినాలని ఆయుర్వేదం చెబుతోంది. ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఖాళీ కడుపుతో నాలుగైద కరివేపాకులను అలాగే నమిలి మింగాలని వారు సూచిస్తున్నారు. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకుల్లో…