దేవర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే..!
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న చిత్రం దేవర. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘దేవర’ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆరు సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా ఈ సినిమాలో నటించి తాను కూడా తెలుగు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాని రాజమౌళితో పాటు మరికొంత మంది సన్నిహితులకి స్పెషల్ ప్రీమియర్ వేసినట్టు…