వాహన టైర్లలో ఏ గాలి కొట్టించాలి.. నైట్రోజన్ ఎయిరా..? లేక నార్మల్ ఎయిరా..?
ఇటీవలి కాలంలో కారు వాడకం బాగా పెరిగింది. కామన్ మెన్ నుంచి కరోడ్ పతీ వరకు వారి వారి స్థాయిల్లో ఏదో కారును మెయిన్ టెన్ చేస్తున్నారు.ఎక్కడికి పోవాలన్నా కూడా కార్లలోనే వెళుతున్నారు. అయితే లాంగ్ జర్నీ వెళుతున్నప్పుడు మనకి ప్రధానమైనది టైర్లు. ఈ రోజుల్లో చాలా మంది టైర్లలో సాధారణ గాలికి బదులుగా నైట్రోజన్ గాలిని ఎంచుకుంటున్నారు. అయితే ఇది కారు చక్రాలకు నిజంగా మంచిదేనా? లేక తెలియకుండానే ప్రమాదమా జరుగుతుందా?టైర్లకు నైట్రోజన్ గాలిని నింపడం…