సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం SBI ప్ర‌త్యేక స్కీమ్.. రూ.30 ల‌క్ష‌ల స్కీమ్ గురించి తెలుసా?

SBI సీనియర్ సిటిజ‌న్స్ కోసం ప్ర‌త్యేక స్కీమ్‌ని తీసుకొచ్చింది . వారు సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్‌లో భాగంగా ఏకంగా రూ.30 ల‌క్ష‌ల వ‌రకు డిపాజిట్ చేసుకొనే అవ‌కాశం క‌ల్పించింది. ప‌ద‌వీ విర‌మ‌ణ‌లో భాగంగా వారికి వ‌చ్చిన మొత్తాన్ని ఆదా చేసుకోవ‌డానికి ఈ స్కీమ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా “30 లక్షల పథకం”గా పిలుస్తున్నారు. ఇందులో 1000, గరిష్టంగా రూ. ఒకే ఖాతాలో 30 లక్షలు వ‌ర‌కు డిపాజిట్ చేసుకోవ‌చ్చు.60 ఏళ్లు…

Read More

చిన్న వ‌య‌స్సులో ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా మారిన స్మిత స‌బ‌ర్వాల్.. ఆమె స‌క్సెస్ స్టోరీ ఇదే..!

స్మితా సబర్వాల్.. రెండు తెలుగు రాష్ట్ర‌ ప్రజలకు.. అందులోనూ తెలంగాణవాసులకు పరిచయం అక్కర్లేని పేరు. 23 ఏళ్ల వయసులో రెండో అటెంప్ట్‌లోనే యూపీఎస్సీ క్లియర్ చేసి.. ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్‌ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించింది స్మిత‌.22 ఏళ్లకే యూపీఎస్సీలో 4వ ర్యాంక్ సాధించారు. స్మిత 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జన్మించిన స్మిత సబర్వాల్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కుమార్తె. ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తన మొదటి ప్రయత్నంలో ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత…

Read More

Heart Attack Symptoms : హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు క‌నిపించే సంకేతాలు ఇవే.. వీటిని అస్స‌లు విస్మ‌రించ‌వ‌ద్దు..!

Heart Attack Symptoms : మ‌న శ‌రీరంలో గుండెకి ఉన్న ప్రాధాన్య‌త ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది.సెకనులో వచ్చే గుండెపోటు మనిషి ప్రాణాలను తీస్తుంది. గుండెపోటు సంభవించడానికి ముందు కొన్ని సంకేతాలు కనపడతాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. సాధార‌ణంగా ఛాతీలో నొప్పి రావడంతోపాటు అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడంలాంటివి గుండెపోటుకు కారణాలయ్యే అవకాశం…

Read More

ఇన్నాళ్ల‌కి త‌న అందానికి సంబంధించిన సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన కృతి శెట్టి..!

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో బేబమ్మగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన ఫొటోలు వదిలి మరోసారి కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్క రాత్రిలోనే టాప్ హీరోయిన్ అయిపోయి.. వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది…

Read More

మ‌రీ ఇంత ద‌రిద్రులేంటిరా.. జ్యూస్‌లో మూత్రం క‌లిపి అమ్ముతున్న‌తండ్రి, కొడుకులు..

బ‌య‌టి ఆహార‌ప‌దార్ధాలు తిన‌డం వ‌ల‌న మ‌నం ఎన్నో రోగాల బారిన ప‌డుతున్నాం అనే విష‌యం తెలిసిందే. చివరికి పండ్లపై కూడా కెమికల్స్ చల్లి.. తొందరగా పక్వానికి వచ్చేలా చేసి అమ్మేస్తున్నారు. అయితే ఇవి తింటే, తాగితే ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో శుభ్రత లేకపోవడం, కల్తీలు జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఈ మ‌ధ్య కాలంలో ఎన్నో వీడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అలాంటి వారిపై ప్ర‌భుత్వం ఎన్ని కఠిన శిక్ష‌లు వేసిన…

Read More

న‌వ వ‌రుడు గుండె పోటుతో మృతి.. ఎందుకిలా జ‌రుగుతోంది..?

ఇటీవ‌లి కాలంలో కొన్ని పెళ్లిళ్లు విషాదంగా మారుతున్నాయి. పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉండాలని భావించిన పెద్ద‌ల‌కి పెద్ద షాకే త‌గులుతుంది.మరికొన్ని గంటల్లో ఆనందోత్సాహాల మధ్య వివాహం జరగాల్సిన స‌మయంలో యువకుడు విగతజీవిగా మార‌డం చాలా సార్లు చూశాం. కుమారుడి పెళ్లి చూడాలన్న ఆ తల్లిదండ్రులు చనిపోయిన కొడుకుని చూసి బోరుమని విల‌పించ‌డం ప్ర‌తి ఒక్క‌రికి కంట క‌న్నీరు పెట్టించింది. ముఖ్యంగా గుండెపోటుతో యువకుడు మృతి చెందడం బాధ‌ని క‌లిగిస్తుంది.కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు….

Read More

Illia Yehfimchyk : 36 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసిన భ‌యంక‌ర‌మైన బాడీ బిల్డ‌ర్

Illia Yehfimchyk : ఈ రోజుల్లో బాడీని పెంచుకునే క్ర‌మంలో చాలా మంది లేని పోని స‌మస్య‌లు కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి మృత్యువు బారిన కూడా ప‌డాల్సిన ప‌రిస్థితి.ప్రపంచంలోనే అతి భయంకరమైన బాడీబిల్డర్‌గా పేరొందిన వ్యక్తి అతి చిన్న వయసులోనే కన్నుమూయ‌డం అంద‌రు నివ్వెర‌పోయేలా చేసింది. బెలారస్‌కు చెందిన బాడీ బిల్డర్‌ ఇల్లియా యెఫిమ్ చిక్ 36 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆరు అడుగుల ఎత్తు, భయంకరమైన శరీర ఆకృతితో ప్రసిద్ధి చెందిన యోఫిమ్‌ చిక్‌ గుండెపోటుతో…

Read More

Virat Kohli : 147 ఏళ్ల చ‌రిత్ర‌లో తొలిసారి.. స‌రికొత్త రికార్డ్ బ్రేక్ చేయ‌బోతున్న విరాట్ కోహ్లీ..

Virat Kohli : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్‌కి ఎన్నో సేవ‌లు చేశారు. కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించారు. క్రికెట్‌లో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ నెల‌కొల్పిన రికార్డ్‌లు ఎవ‌రు బ్రేక్ చేస్తారా అని ఇన్నాళ్లు అంతా ఎదురు చూడ‌గా, వాటిలో కొన్ని ఇప్ప‌టికే బ్రేక్ అయ్యాయి. మ‌రికొన్ని మాత్రం ఎప్ప‌టికీ ప‌దిలంగా ఉండేలా ఉన్నాయి. అందులో 100 అంత‌ర్జాతీయ శ‌త‌కాలు. వ‌ర్తమాన క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ మాత్ర‌మే 80 సెంచ‌రీల‌తో స‌చిన్…

Read More

Whiteland Virus : చైనాలో మ‌రో ప్రాణాంత‌క వైర‌స్ విజృంభ‌ణ‌..!

Whiteland Virus : ఇప్పుడు ప్ర‌జ‌ల‌ని వైర‌స్ భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తున్నాయి.కొత్త కొత్త ర‌కాల వైర‌స్‌లు పుట్టుకొస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. క‌రోనా వైర‌స్ ఎంత భ‌యాన‌కం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక ఇప్పుడు చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. వెట్‌ల్యాండ్ అని పిలిచే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు. వెట్ ల్యాండ్ వైరస్‌ను మొదట 2019లో గుర్తించారు. మంగలోలియాలోని చిత్తడి నేలకు చెందిన…

Read More

Daily 4 Anjeer : వీటిని రోజూ 4 తింటే చాలు.. షుగ‌ర్ లెవ‌ల్స్ దెబ్బ‌కు త‌గ్గుతాయి..!

Daily 4 Anjeer : పూర్వం మ‌న పెద్ద‌ల‌కు కేవ‌లం వ‌య‌స్సు మీద ప‌డిన త‌రువాత ఎప్ప‌టికో షుగ‌ర్ వ‌చ్చేది. కానీ ఇప్పుడు చిన్నారులు కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా చాలా మందికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. ఇది అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం కార‌ణంగానే వ‌స్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. క్లోమ గ్రంథి ఇన్సులిన్ ను ఉత్ప‌త్తి చేసినా శ‌రీరం ఆ ఇన్సులిన్‌ను ఉప‌యోగించుకోలేదు. దీంతో ఇన్సులిన్…

Read More