Devara Movie Trailer Records : దేవర దెబ్బకి షేక్ అవుతున్న యూట్యూబ్.. ట్రైలర్ ఎన్ని వ్యూస్ రాబట్టింది అంటే..?
Devara Movie Trailer Records : ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న చిత్రం దేవర.ఈ సినిమా పై ఇప్పటికే ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.. డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేవర ఫస్ట్ పార్ట్ ను ఈనెల 27న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ మూవీ పై ఆసక్తిని పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంటి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఊర్ మాస్…