Dahi Idli : మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా సరికొత్త వంటకం చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తింటారు..
Dahi Idli : ఉదయం చాలా మంది అనేక రకాల టిఫిన్లు చేస్తుంటారు. చాలా మంది చేసే టిఫిన్లలో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీ ప్రియులు చాలా మందే ఉంటారు. ఇడ్లీలను రక రకాల టేస్ట్‌లతో ఆస్వాదిస్తుంటారు. కొందరు కారం పొడి నెయ్యితో తింటే కొందరు ఇడ్లీలను సాంబార్ తో తింటారు. ఇంకొందరు కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ, పుట్నాల చట్నీతో ఇడ్లీలను తింటుంటారు. అయితే మీరు దహీ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా.. అవును, మీరు…