Sleep : రోజూ మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా.. అయితే ఈ వాస్తు పరిహారాలను పాటించండి..
Sleep : ప్రస్తుతం నడుస్తున్నది టెక్నాలజీ యుగం. అంతా ఉరుకుల పరుగుల బిజీ జీవితం అయిపోయింది. దీంతో అన్నీ చెడు అలవాట్లను నేర్చుకుంటున్నారు. పైగా జంక్ ఫుడ్ తినడం, శారీరక శ్రమ చేయకపోవడం వంటివి చేస్తున్నారు. దీంతో అనారోగ్యాలను కోరి తెచ్చుకున్నట్లు అవుతోంది. పైగా అనేక కారణాల వల్ల చాలా మంది నిత్యం ఒత్తిడి, ఆందోళనతో సతమతం అవుతున్నారు. ఇవి ఉండడం వల్ల రాత్రిపూట చాలా మందికి నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. ప్రస్తుతం చాలా…