Pickles : పచ్చళ్లను తినడం ఆరోగ్యకరమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Pickles : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పచ్చళ్లను తింటున్నారు. చాలా మంది పచ్చళ్లను ఏళ్లకు ఏళ్లు నిల్వ చేసేవారు. కానీ అలాంటి రోజులు ఇప్పుడు పోయాయి. ఇప్పుడు పచ్చళ్లను నిల్వ చేసి తింటున్నారు. కానీ 2 లేదా 3 నెలలకు మించి నిల్వ చేయడం లేదు. కారణం ఏమిటంటే.. సహజంగానే మనం పచ్చళ్లను ఎక్కువగా తింటాం. కనుక దీంతో జీర్ణాశయ సమస్యలు లేదా గుండె సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతుంటారు. కనుకనే మనం ఊరగాయ…