Paneer Yakhni : పనీర్‌తో ఈ వంటకాన్ని చేసి తినండి.. రుచి చూస్తే జన్మలో మరిచిపోరు..!
Paneer Yakhni : పనీర్‌తో మనం అనేక రకాల వంటకాలను చేస్తుంటాం. పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్, పనీర్ మటర్ మసాలా.. ఇలా అనేక రకాల కూరలను చేస్తుంటాం. పనీర్‌తో మనం రైస్ వంటకాలను కూడా చేయవచ్చు. వీటితో తందూరి వంటలను కూడా వండవచ్చు. పనీర్‌ను ఏ రకంగా వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్రమంలోనే వెజ్ ప్రియులు ఇష్టంగా తినే ఆహారాల్లో పనీర్ చాలా ముఖ్యమైందని చెప్పవచ్చు. సాధారణంగా చాలా మంది…