Dosa Batter : దోశల పిండి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!
Dosa Batter : మనలో చాలా మంది దోశ అంటే చాలా ఇష్టమే. దోశ అనేక మందికి ఫేవరెట్ టిఫిన్‌గా కూడా మారింది. సౌతిండియాలో దోశ చాలా ఫేమస్. దోశల్లో అనేక రకాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే తరచూ ఎవరైనా సరే తమకు నచ్చిన దోశలను వేసుకుని తింటుంటారు. లేదా బయట బండ్లపై, హోటల్స్‌లో వెరైటీ దోశల రుచులను ఆస్వాదిస్తుంటారు. ఇక దోశలను కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీలతోపాటు…