Egg Bhurji : ధాబాల్లో తయారు చేసే ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!
Egg Bhurji : కోడిగుడ్డు అంటే చాలా మందికి ఇష్టమే. దీంతో చేసిన వంటకాలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కోడిగుడ్లతో మనం అనేక వంటలను చేయవచ్చు. వీటిని నేరుగా ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ వేసి ఎక్కువ మంది తింటుంటారు. అలాగే కోడిగుడ్డు ఫ్రై, కోడిగుడ్డు టమాటా, పులుసు వంటివి చేసుకుని తింటుంటారు. అయితే ఎగ్స్‌తో చేసే వంటకాల్లో ఎగ్ భుర్జీ కూడా ఒకటి. దీన్ని సాధారణంగా ధాబాల్లో చేస్తారు. వాటిల్లో ఎగ్ భుర్జీ ఎంతో…