Crispy Chicken Pakoda : చికెన్ పకోడీలను ఇలా చేయండి.. బండ్ల మీద చేసినట్లు క్రిస్పీగా వస్తాయి..!
Crispy Chicken Pakoda : బయట వర్షం పడుతున్నా లేదా చల్లని వాతావరణం ఉన్నా.. చాలా మంది వేడి వేడిగా ఏదైనా చిరుతిండి తినేందుకు ఇష్టపడతారు. సమోసా, బజ్జీ, పకోడీ లాంటి వాటిని తింటూ చాయ్ తాగుతారు. అలాంటప్పుడు వచ్చే టేస్టే వేరుగా ఉంటుంది. చాలా మంది ఈ టేస్ట్‌ను ఎంజాయ్ చేసే ఉంటారు. అయితే పకోడీలను చాలా మంది చాయ్‌తో తింటుంటారు. కానీ ఆ పకోడీలను ఉల్లిపాయలతో కాకుండా చికెన్ చేస్తే ఇంకా ఎంతో బాగుంటాయి….