Ajwain Plant : వాము మొక్కలను మీరు ఇంట్లోనే ఇలా సులభంగా పెంచుకోవచ్చు..!
Ajwain Plant : చాలా మంది తమ ఇళ్లలో రకరకాల అలంకరణ మొక్కలను పెంచుతుంటారు. వీటి వల్ల ఇంటికి చక్కని అందం వస్తుంది. ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే వీటితోపాటు మూలికల జాతికి చెందిన మొక్కలను గనక మనం ఇంట్లో పెంచితే వాటితో మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలాంటి వాటిల్లో వాము మొక్క కూడా ఒకటి. దీన్ని ఈమధ్య కాలంలో చాలా మంది ఇళ్లలో పెంచుతున్నారు. వాము మొక్క మనకు చేసే మేలు అంతా…