Monsoon Health Tips : ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే ఎలాంటి జ్వ‌రాలు, రోగాలు రావు..!

Monsoon Health Tips : వేస‌వి కాలంలో మండే ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు స‌హ‌జంగానే చాలా మంది వ‌ర్షాలు ప‌డాల‌ని కోరుకుంటారు. అయితే ఎప్ప‌టిలాగే ప్ర‌తి ఏడాది కూడా వ‌ర్షాకాలం వ‌చ్చేస్తుంది. కానీ ఈ సీజ‌న్‌లో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ అనేక రోగాల‌ను మోసుకొస్తుంది. క‌నుక ఏడాదిలో ఈ సీజ‌న్‌లో మ‌నం అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే అనేక రోగాల బారిన ప‌డ‌తాం. ఈ సీజ‌న్‌లో గ‌నుక కొన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌ను తీసుకున్న‌ట్లయితే మ‌నం రోగాల…

Read More

Ayurvedic Herbs To Reduce Hair Fall : ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడితే.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Ayurvedic Herbs To Reduce Hair Fall : ప్ర‌స్తుతం చాలా మంది జుట్టు రాలే స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. జ‌న్యు ప‌ర‌మైన స‌మ‌స్య‌లు, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, మెడిక‌ల్ కండిష‌న్స్‌, ఒత్తిడి, పోష‌కాహార లోపం వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మంది జుట్టు రాలే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. అయితే జుట్టు రాలే స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో ప‌లు ఆయుర్వేద మూలిక‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిల్లో ఉండే విట‌మిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇత‌ర…

Read More

Apples : యాపిల్స్ ను మీరు రోజూ ఈ విధంగా తీసుకోవ‌చ్చు.. దీంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Apples : యాపిల్ పండ్లు మ‌న‌కు ప్ర‌కృతి అందించిన వ‌రం అనే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు ఇవి ఏ సీజ‌న్‌లో అయినా స‌రే ల‌భిస్తాయి. యాపిల్ పండ్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. ఈ పండ్ల‌లో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి రోగాలు రాకుండా చూస్తాయి. రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు.. అనే సామెత‌ను మీరు వినే ఉంటారు. అయితే అది అక్ష‌రాలా స‌త్యం…

Read More

Tea With Cardamom : టీ త‌యారు చేసేట‌ప్పుడు అందులో యాల‌కుల‌ను వేస్తే టీ అసిడిటీ స్థాయిలు త‌గ్గుతాయా..?

Tea With Cardamom : మ‌నం దైనందిన జీవితంలో టీ తాగ‌డం అనేది ఒక భాగం అయిపోయింది. చాలా మంది ఉద‌యాన్నే టీ తాగ‌డం ద్వారా త‌మ రోజును ప్రారంభిస్తారు. టీ తాగనిదే కొందరికి ఉద‌యం సంతృప్తిగా అనిపించ‌దు. ఇక కొంద‌రు అయితే రోజంతా క‌ప్పుల మీద క‌ప్పులు టీని తాగుతుంటారు. అలాగే కొంద‌రు చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఉన్న‌ప్పుడు టీ ఎక్కువ‌గా తాగుతారు. టీలో కొందరు బిస్కెట్లు లేదా టోస్ట్‌లు, బ్రెడ్ వంటివి ముంచుకుని కొంద‌రు తింటారు….

Read More

Fatty Liver : ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉందా..? రోజూ వీటిని తినండి చాలు..!

Fatty Liver : మన శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇత‌ర అవ‌యవాల‌కు ఇచ్చినంత ప్రాధాన్య‌త‌ను చాలా మంది లివ‌ర్‌కు ఇవ్వ‌రు. అందువ‌ల్ల చాలా మందికి లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. లివ‌ర్‌లో సాధార‌ణంగా ఎంతో కొంత కొవ్వు ఉంటుంది. కానీ అది మోతాదుకు మించితే ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది. దీంతో ఆరోగ్యంపై ఎంతో ప్ర‌భావం ప‌డుతుంది. ఫ్యాటీ లివ‌ర్ స‌మస్య ఉంటే డాక్ట‌ర్లు దానిని వైద్య ప‌రీక్ష‌ల ద్వారా నిర్దారించి కోలుకునేందుకు మందుల‌ను…

Read More

Blood Sugar Levels : భోజ‌నం చేసిన త‌రువాత షుగ‌ర్ లెవ‌ల్స్ మ‌రీ ఎక్కువ‌గా ఉంటున్నాయా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

Blood Sugar Levels : డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతైనా షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచ‌డం అనేది క‌ష్టంగా మారుతుంటుంది. ఎంత కంట్రోల్ చేసినా కొన్ని సార్లు భోజ‌నం అనంతరం కాసేప‌టికి షుగ‌ర్ లెవ‌ల్స్ మ‌రీ ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో వారు ఆందోళ‌న చెందుతారు. అయితే కింద తెలిపిన కొన్ని టిప్స్‌ను పాటించ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్ర‌ణ‌లోకి తేవ‌చ్చు. ఈ టిప్స్‌ను పాటిస్తే ముఖ్యంగా భోజ‌నం చేసిన అనంత‌రం షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. ఇక ఆ…

Read More

Vivid Dreams : మీకు ఇలాంటి క‌ల‌లు క‌నుక వ‌స్తున్నాయా..? అయితే వాటి వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసా..?

Vivid Dreams : సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికి నిద్ర‌పోయిన త‌రువాత క‌ల‌లు వ‌స్తుంటాయి. కొంద‌రికి నిజ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన క‌ల‌లు వ‌స్తే.. కొంద‌రికి పిచ్చి పిచ్చి క‌ల‌లు వ‌స్తాయి. ఇంకొంద‌రికి పీడ క‌ల‌లు వ‌స్తాయి. అయితే కొంద‌రికి వ‌చ్చే క‌ల‌లు మాత్రం నిజంగానే జ‌రిగిన‌ట్లు అనిపిస్తుంది. ఉద‌యం నిద్ర లేవ‌గానే అది క‌ల‌నా, నిజంగా జ‌రిగిందా.. అన్నంత‌గా పోల్చుకోలేకుండా క‌ల‌లు వ‌స్తుంటాయి. అయితే ఇలాంటి క‌ల‌లు క‌నుక వ‌స్తే అందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయ‌ని…

Read More

Classical Music : ఏం చేసినా డిప్రెష‌న్ త‌గ్గ‌డం లేదా..? అయితే క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను వినండి..!

Classical Music : మీకు సంగీతం అంటే అస‌లు ఇష్టం ఉండదా..? అందులోనూ క్లాసిక‌ల్ మ్యూజిక్ అంటే అస‌లు ప‌డ‌దా..? అయితే ఆగండి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే మీరు క్లాసిక‌ల్ మ్యూజిక్‌పై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అవును, మేం చెబుతోంది నిజ‌మే. ఎందుకంటే రోజూ కాసేపు క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను వింటే ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ మేర‌కు వారు తాజాగా ఓ అధ్య‌య‌నం కూడా చేప‌ట్టారు. దీంట్లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగు…

Read More

Coffee : కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా..? కాఫీని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో ఎలా తాగాలి..?

Coffee : మ‌నం రోజూ ఉద‌యం తాగే ద్ర‌వాల్లో టీ లేదా కాఫీ కూడా ఒక‌టి. రెండూ దాదాపుగా ఒకేలాంటి రుచిని క‌లిగి ఉంటాయి. కానీ కాఫీలో కెఫీన్ ఎక్కువ‌గా ఉంటుంది, అలాగే కాస్త చేదుగా కూడా ఉంటుంది. అయితే కాఫీని సేవించ‌డం ఆరోగ్యానికి మంచిదేనా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. కాఫీ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఏదైనా హాని క‌లుగుతుందా.. దీన్ని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో తాగలేమా.. అని ఆలోచిస్తుంటారు. అయితే కాఫీ గురించి వైద్యులు ఏమ‌ని…

Read More

Garlic And Honey For Skin : రాత్రి పూట వెల్లుల్లి, తేనెను ఇలా తీసుకుంటే.. తెల్లారేస‌రికి మీ ముఖంలో మెరుపు వ‌స్తుంది..!

Garlic And Honey For Skin : చాలా మంది త‌మ అందాన్ని పెంచుకోవ‌డం కోసం అనేక ర‌కాల సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌ను వాడుతుంటారు. కొంద‌రు బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్తుంటారు. ఇంకొంద‌రు ఖ‌రీదైన ట్రీట్స్‌మెంట్స్ పొందుతారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం ఉండ‌డం లేద‌ని వాపోతుంటారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఓ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాను రోజూ పాటిస్తే చాలు, దీంతో మీ ముఖంలో కాంతి పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తేనెలో…

Read More