Munagaku Podi Idli : ఇడ్లీలను ఇలా ఆరోగ్యకరంగా చేసి తింటే షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి..!
Munagaku Podi Idli : ఇడ్లీలు అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. అందరూ ఇడ్లీలను ఇష్టంగానే తింటారు. సాంబార్ లేదా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, టమాటా చట్నీలతో ఇడ్లీలను తింటుంటే వచ్చే మజాయే వేరు. అందుకనే చాలా మంది ఫేవరెట్ టిఫిన్‌గా ఇడ్లీ మారింది. అయితే ఇడ్లీలను ఇంకా ఆరోగ్యకరంగా తయారు చేసుకుని తింటే దాంతో రుచికి రుచి పోషకాలకు పోషకాలు కూడా లభిస్తాయి. ఇక ఇడ్లీలను ఆరోగ్యకరంగా ఎలా చేయాలంటే.. వాటిపై కాస్త…