Foods : వారంలో వీటిని కనీసం మూడు లేదా నాలుగు సార్లు అయినా తినాలి..!
Foods : వారానికి కనీసం మూడు లేదా నాలుగు సార్లు ఆకు కూరలను తినాలి. వీటిల్లో క్యాల్షియం, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మార్చడంతోపాటు రోగ నిరోధక శక్తిని, కంటిచూపును పెంచుతాయి. అలాగే ఉడకబెట్టిన శనగలు, పల్లీలు, అలచందలు.. వంటి వాటిని వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తినాలి. ఇవి శరీరానికి శక్తిని, ప్రోటీన్లను అందజేస్తాయి. దీంతో కండరాల నిర్మాణం జరుగుతుంది. కండరాల నొప్పులు,…