Bendakaya Pulusu : అమ్మమ్మల కాలం నాటి స్టైల్‌లో బెండకాయ పులుసును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Bendakaya Pulusu : మనం బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బెండకాయలతో ఎక్కువగా వేపుడు, కూర, పులుసు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. బెండకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ పులుసును తయారు చేయడం కూడా చాలా సులభం. అందరికి నచ్చేలా మరింత రుచిగా బెండకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయ … Read more









