Kobbari Payasam : నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఎంతో కమ్మనైన కొబ్బరి పాయసం.. తయారీ ఇలా..!
Kobbari Payasam : కొబ్బరి పాయసం.. పచ్చి కొబ్బరితో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. తరుచూ ఒకేరకం పాయసం కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ పాయసాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. మొదటిసారి చేసే వారు కూడా ఈ పాయసాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. … Read more









