Ponnaganti Aaku For Gas Trouble : ఈ ఆకు వజ్రంతో సమానం.. దీన్ని తింటే గ్యాస్ సమస్యే ఉండదు..!
Ponnaganti Aaku For Gas Trouble : మనకు పొలాల దగ్గర గట్ల మీద, కాలువల్లో సులభంగా లభించే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో ఇది మార్కెట్ లో కూడా విరివిగా లభిస్తుంది. చాలా మంది తక్కువ మంది మాత్రమే పొన్నగంటి కూరను ఆహారంగా తీసుకుంటున్నారు. కానీ ఇతర ఆకుకూరల వలె పొన్నగంటి కూరను కూడా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు … Read more









