Chettinad Style Chicken : చెట్టినాడ్ స్టైల్ చికెన్ త‌యారీ ఇలా.. రుచి చూస్తే ఇదే కావాలంటారు..!

Chettinad Style Chicken : చికెన్ తో మ‌నం ర‌క‌రకాల వెరైటీ వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చికెన్ చుక్కా కూడా ఒక‌టి. చికెన్ చుక్కా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ వంటి వాటిలోకి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. త‌రుచూ చికెన్ తో ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. … Read more

Green Tea Vs Black Tea : గ్రీన్ టీ వ‌ర్సెస్ బ్లాక్ టీ.. మ‌న శ‌రీరానికి ఏది మంచిది..?

Green Tea Vs Black Tea : మ‌న‌లో చాలా మంది ఆరోగ్యంపై శ్ర‌ద్ద‌తో అనేక ర‌కాల పానీయాల‌ను తీసుకుంటూ ఉంటారు. వాటిలో గ్రీన్ టీ, బ్లాక్ టీ కూడా ఒక‌టి. ఇవి రెండు కూడా వివిధ రుచుల‌ను క‌లిగి ఉంటాయి. అలాగే ఇవి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అయితే గ్రీన్ టీ మ‌రియు బ్లాక్ టీ లో దేనిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Dosa Batter : దోశ పిండిని ఇలా త‌యారు చేయండి.. హోట‌ల్స్‌లో ఇచ్చే విధంగా దోశ‌ల‌ను వేసుకోవ‌చ్చు..!

Dosa Batter : మ‌న‌లో చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటారు. చ‌ట్నీ, సాంబార్ తో తింటే దోశ‌లు చాలా రుచిగాఉంటాయి. మ‌నం మ‌న రుచికి త‌గినట్టు వివిధ రుచుల్లో ఈ దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఒక్క‌సారి దోశ‌పిండిని త‌యారు చేసిపెట్టుకుంటే చాలు 4 నుండి 5 రోజుల వ‌ర‌కు చ‌క్క‌గా దోశ‌ల‌ను, పునుగుల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. త‌రుచూ దోశ‌ల‌ను త‌యారు చేస్తున్న‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మందికి దోశ‌లు క్రిస్పీగా వ‌చ్చేలా దోశ‌పిండిని త‌యారు చేసుకోవ‌డం … Read more

Mutton Dalcha : మ‌ట‌న్ దాల్చాను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. అస‌లు రుచిని మ‌రిచిపోరు..!

Mutton Dalcha : మ‌ట‌న్ దాల్చా.. దీనిని ముస్లింలు ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. రంజాన్ మాసంలో దీనిని మ‌రింత ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. మ‌ట‌న్ దాల్చా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, రోటీ, చ‌పాతీ వంటి వాటిలోకి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూసారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ మ‌ట‌న్ దాల్చాను ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మొద‌టిసారి … Read more

Curd : రోజూ మధ్యాహ్నం భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా..?

Curd : మ‌నం పెరుగును కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. పెరుగు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పెరుగుతో తిన‌నిదే కొంద‌రికి భోజ‌నం చేసిన‌ట్టుగా కూడా ఉండ‌దు. అయితే చాలా మంది పెరుగును డిస‌ర్ట్ గా, స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. కానీ పెరుగును భోజ‌నంతో తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. భోజ‌నంతో పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. … Read more

Garlic Soup : చ‌లికాలంలో ఇలా వేడి వేడిగా వెల్లుల్లి సూప్‌ను త‌యారు చేసి తాగండి.. ఎంతో బాగుంటుంది..!

Garlic Soup : గార్లిక్ సూప్.. వెల్లుల్లితో చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. చ‌లికాలంలో ఈ సూప్ ను తాగ‌డం వ‌ల్ల చ‌లి నుండి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ సూప్ ను తాగ‌డం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ సూప్ ను తయారు చేయ‌డం చాలా సుల‌భం. ప‌ది నిమిషాల్లోనే ఈ సూప్ ను సుల‌భంగా త‌యారు … Read more

Carrots And Rice Flour Snacks : క్యారెట్లు, బియ్యం పిండి క‌లిపి ఇలా స్నాక్స్ చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Carrots And Rice Flour Snacks : క్యారెట్ స్నాక్స్.. క్యారెట్, బియ్యంపిండితో చేసే ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు వీటిని ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉండే ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. క్యారెట్ తిన‌ని పిల్ల‌ల‌కు ఇలా వాటితో రుచిక‌ర‌మైన స్నాక్స్ ను చేసి ఇవ్వ‌డం వ‌ల్ల క్యారెట్ లో ఉండే పోష‌కాలు పిల్ల‌లకు చ‌క్క‌గా అందుతాయి. ఈ స్నాక్స్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. … Read more

Induction Stove Cleaning Tips : మీ ఇంట్లో ఉన్న ఇండ‌క్ష‌న్ స్ట‌వ్‌ను ఇలా ఈజీగా క్లీన్ చేయండి.. ఈ 7 చిట్కాల‌ను పాటించండి..!

Induction Stove Cleaning Tips : ప్రస్తుత కాలంలో మ‌నం వంట‌చేయ‌డానికి వివిధ ర‌కాల ప‌రికరాల‌ను ఉప‌యోగిస్తూ ఉన్నాము. ఒక్కప్పుడు గ్యాస్ స్ట‌వ్ ను మాత్ర‌మే ఉప‌యోగించే వాళ్లం. కానీ ఇప్పుడు మ‌నం ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ ను కూడా ఉప‌యోగిస్తున్నాము. ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ మీద కూడా దాదాపు మ‌నం అన్ని ర‌కాల వంట‌కాల‌ను వండుతూ ఉంటాము. అలాగే దీనిని ఎక్క‌డికైనా చాలా సుల‌భంగా తీసుకెళ్ల‌వ‌చ్చు. అయితే దీనిపై కూడా ఒక్కోసారి మనం చేసే వంట‌లు చిందుతూ ఉంటాయి. … Read more

Shanagapappu Tomato Pappu : ట‌మాటా ప‌ప్పును ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Shanagapappu Tomato Pappu : ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట ప‌ప్పు కూడా ఒక‌టి. ట‌మాట ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌ప్పును ఇష్టంగా తింటారు. దీనిని త‌రుచూ ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటారు. అయితే సాధార‌ణంగా ట‌మాట ప‌ప్పును చేయ‌డానికి మ‌నం కందిప‌ప్పును ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇలా కందిప‌ప్పుకు బ‌దులుగా మ‌నం శ‌న‌గ‌ప‌ప్పుతో కూడా రుచిక‌ర‌మైన ట‌మాట ప‌ప్పును త‌యారు చేసుకోవ‌చ్చు.శ‌న‌గ‌ప‌ప్పుతో చేసే ట‌మాట‌ప‌ప్పు కూడా చాలా రుచిగా … Read more

Dhaba Style Egg Kadai Masala : ధాబా స్టైల్‌లో ఎగ్ క‌డై మ‌సాలాను ఇలా చేయండి.. రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Dhaba Style Egg Kadai Masala : మ‌న‌కు ధాబాల‌ల్లో ల‌భించే ఎగ్ వెరైటీల‌ల్లో ఎగ్ క‌డాయి మ‌సాలా కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. జీరా రైస్, రోటీ, నాన్, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వీకెండ్స్ … Read more