Ice Gola : చిన్న‌త‌నంలో అంద‌రూ ఎంతో ఇష్టంగా తిన్న ఐస్ గోలా.. త‌యారీ ఇలా..!

Ice Gola : ఐస్ గోల‌.. మ‌న‌కు వేసవి కాలంలో ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటుంది. ఐస్ గోల చ‌ల్ల చ‌ల్ల‌గా వివిధ రుచుల్లో ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే మ‌న‌కు బ‌య‌ట ల‌భించే ఈ ఐస్ గోల అప‌రిశుభ్ర వాత‌వ‌ర‌ణంలో త‌యారు చేస్తూ ఉంటారు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. బ‌య‌ట కొనే ప‌నిలేకుండా ఇంట్లోనే చాలా సుల‌భంగా శుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో ఈ ఐస్ గోలాను మ‌నం తయారు … Read more

Hotel Style Ravva Idli : హోట‌ల్ స్టైల్‌లో ర‌వ్వ ఇడ్లీల‌ను ఇలా చేయండి.. ఎంతో అద్భుతంగా ఉంటాయి..!

Hotel Style Ravva Idli : మ‌న‌కు హోట‌ల్స్ లో ల‌భించే వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన టిఫిన్స్ లో ర‌వ్వ ఇడ్లీ కూడా ఒక‌టి. ర‌వ్వ‌తో చేసే ఈ ఇడ్లీలు మెత్త‌గా, గుల్ల‌గుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. ఈ ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీల‌ను మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేసుకోవ‌డానికి పిండి రుబ్బే ప‌నిలేదు. ఇన్ స్టాంట్ గా వీటిని త‌యారుచేసుకోవ‌చ్చు. ఉద‌యం పూట స‌మ‌యం … Read more

Joint Pain : చ‌లికాలంలో కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Joint Pain : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, న‌డుమునొప్పి, మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. పూర్వ‌కాలంలో వ‌య‌సు పైబ‌డిన వారిలోనే క‌నిపించే ఈ కీళ్ల నొప్పులు ప్ర‌స్తుత కాలంలో యువ‌తలో కూడా క‌నిపిస్తున్నాయి. మారిన ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాహార లోపం, జీవ‌న‌శైలిలో మార్పులు వంటి వివిధ ర‌కాల కార‌ణాల చేత కీళ్ల‌నొప్పుల స‌మ‌స్య త‌లెత్తుతుంది. చ‌లికాలంలో అయితే ఈ స‌మ‌స్య మరీ ఎక్కువ‌గా ఉంటుంది. చ‌లికాలంలో కీళ్ల నొప్పులు మ‌రింత తీవ్ర‌త‌రం అవుతాయి. … Read more

Rice Flour Snacks : బియ్యం పిండితో ఇలా ఎంతో రుచిగా వ‌డ‌ల‌ను చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!

Rice Flour Snacks : మ‌నం బియ్యంపిండితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా సులభంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యంపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో బియ్యంపిండి వ‌డ‌లు కూడా ఒక‌టి. బియ్యంపిండితో చేసే వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉండే ఈ వ‌డ‌లు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. అలాగే ఇన్ స్టాంట్ గా వీటిని త‌యారు … Read more

Guddu Masala Kura : అన్నం, చ‌పాతీల్లోకి ఎంతో సూప‌ర్‌గా ఉండే గుడ్డు మ‌సాలా కూర‌..!

Guddu Masala Kura : మ‌నం ఉడికించిన కోడిగుడ్ల‌ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఇలా ఉడికించిన కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఎగ్ మ‌సాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఉడికించిన కోడిగుడ్ల‌తో త‌రుచూ పులుసు కూర‌నే కాకుండా ఇలా మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కోడిగుడ్ల‌తో రుచిగా మ‌సాలా కూర‌ను … Read more

Baby Reflexology Points : ఒక‌ నిమిషంలోనే చిన్నారుల ఏడుపును ఆపొచ్చు.. అమ్మలకు బాగా ఉపయోగపడే ట్రిక్ ఇది..!

Baby Reflexology Points : పసికందుల‌న్నాక ఏడ‌వ‌డం స‌హ‌జం. ఆక‌లైనా, నొప్పి క‌లిగినా, భ‌య‌మేసినా వారు ఏడుస్తారు. ఈ క్ర‌మంలో అలా ఏడ్చే ప‌సికందుల‌ను చూస్తే వారి త‌ల్లిదండ్రుల‌కు ఏం చేయాలో తెలియ‌దు. దీంతో వారిని ఎత్తుకోవ‌డం, లాలించ‌డం, బుజ్జగించ‌డం చేస్తారు. అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల కొంద‌రైతే ఏడుపు మానేస్తారు, కానీ కొంద‌రు మాత్రం ఎంత సేపైనా అలా ఏడుస్తూనే ఉంటారు. కానీ మీకు తెలుసా..? అలా బాగా సేపు ఏడ్చే చిన్నారుల‌ను కేవ‌లం 1 … Read more

Beerakaya Curry : బీర‌కాయ కూర‌ను ఒక్క‌సారి ఇలా హోట‌ల్ స్టైల్‌లో చేయండి.. మ‌ళ్లీ కావాలంటారు..!

Beerakaya Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ కూడా ఒక‌టి. బీర‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బీర‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బీరకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో బీర‌కాయ కూర కూడా ఒక‌టి. బీర‌కాయ కూర‌ను మామూలుగా చేయ‌డంతో పాటు చాలా మంది ఈ కూర‌ను పాలు పోసి కూడా వండుకుంటూ ఉంటారు. పాలు పోసి చేసే బీర‌కాయ … Read more

Ragi Atukulu : రాగి అటుకుల‌తో ఇలా చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Ragi Atukulu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. రాగులను పూర్వ‌కాలంలో ఆహారంలో భాగంగా ఎక్కువ‌గా తీసుకునే వారు. అందుకే మ‌న పూర్వీకులు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించేవారు. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజనాలు దాగి ఉన్నాయి. రాగుల‌ను మొల‌కెత్తించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వీటిని ర‌వ్వ‌గా, పిండిగా చేసి వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. … Read more

Sneeze : తుమ్మిన‌ప్పుడు కళ్లు తెర‌చి ఉంచితే అవి నిజంగానే బ‌య‌ట‌కు ఊడి వ‌స్తాయా..?

Sneeze : జలుబు బాగా ఉన్న‌ప్పుడు ఎవ‌రికైనా తుమ్ములు స‌హ‌జంగా వ‌స్తాయి. వాటిని ఎవ‌రూ ఆప‌లేరు. అయితే జ‌లుబు త‌గ్గేందుకు వేసుకునే మందుల వ‌ల్ల తుమ్ముల‌ను కొంత వ‌ర‌కు ఆప‌వ‌చ్చు. కానీ దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రు జలుబు లేకున్నా నిత్యం ఏదో ఒక సంద‌ర్భంలో తుమ్ముతారు. అందుకు అల‌ర్జీలు, దుమ్ము వంటి కార‌ణాలు ఉంటాయి. అయితే ఎవ‌రు ఎప్పుడు ఎలా తుమ్మినా క‌చ్చితంగా క‌ళ్లు మూసుకునే తుమ్ముతారు. క‌ళ్లు తెర‌చి ఎవ‌రూ తుమ్మ‌రు. అలా క‌ళ్లు తెరిచి … Read more

Vegetable Pocket Samosa : వెజిట‌బుల్ పాకెట్ స‌మోసా.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Vegetable Pocket Samosa : వెజిటేబుల్ పాకెట్ స‌మోసా… ఈ స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. క్రిస్పీగా ఉండే ఈ స‌మోసాల‌ను ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్ల‌లు ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వచ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఇలా వేడి వేడిగా స‌మోసాల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క్రిస్పీగా, ఎంతో రుచిగా ఉండే … Read more