Dates In Winter : చలికాలంలో రోజూ పరగడుపునే 2 ఖర్జూరాలను తినాలి.. ఎందుకో తెలుసా..?
Dates In Winter : చలికాలం రానే వచ్చింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈ సమయంలో చాలా మంది జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. కనుక మనం చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలను కూడా తీసుకోవాలి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో మనకు ఖర్జూరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. … Read more









