Seeds For Hair : ఈ గింజలను రోజూ తినండి.. మీ జుట్టు నల్లగా మారి పొడవుగా పెరుగుతుంది..!
Seeds For Hair : జుట్టు అందంగా, ఒత్తుగా, నల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాగే అందమైన జుట్టు కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక రకాల చిట్కాలు వాడతారు. మార్కెట్ లో లభించే అనేక రకాల నూనెలను, హెయిర్ ప్రొడక్ట్స్ ను, షాంపులను వాడుతూ ఉంటారు. అయినప్పటికి మనలో చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అలాగే జుట్టు పలుచబడడం, జుట్టు పెరుగువదల ఆగిపోవడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలతో … Read more









