Jonna Gatka : మన పూర్వీకులు దీన్ని తినే వందేళ్లు బతికారు.. ఎలా చేయాలంటే..?
Jonna Gatka : మనం జొన్నలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. చిరుధాన్యాలైన జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జొన్నలను పిండిగా చేసి రొట్టెలు చేయడంతో పాటు వీటిని రవ్వగా చేసి గట్కా వంటి వాటిని కూడా తయారు చేస్తారు. జొన్న గట్కా చాలా రుచిగా ఉంటుంది. పాతకాలను తెలంగాణా వంటకాల్లో ఇది కూడా ఒకటి. జొన్న గట్కను తినడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. జీర్ణశక్తి … Read more









