Beerakaya Chutney : బీరకాయ పచ్చడిని ఇలా చేయండి.. అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది..

Beerakaya Chutney : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. బీరకాయలను వేసవిలో తింటే చేదు తగులుతుంది. కనుక వేసవిలో వీటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. అయితే మిగిలిన సీజన్లలో బీరకాయలను ఎక్కువగా తింటుంటారు. వీటిని నేరుగా అలాగే వండుకుని తినవచ్చు. లేదా ఇతర కూరగాయలతో కలిపి వండవచ్చు. అయితే బీరకాయలను ఎలా వండినా సరే రుచిగానే ఉంటాయి. బీరకాయలతో పచ్చడి … Read more

Potatoes : నెల రోజుల పాటు ఆలుగ‌డ్డ‌ల‌ను తిన‌డం మానేయండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులు ఇవే..!

Potatoes : మ‌న వంటింట్లో తప్ప‌కుండా ఉండే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు ఒక‌టి. బంగాళాదుంప‌లు మ‌నం విరివిగా తీసుకుంటూ ఉంటాము. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఫ్రై, ప‌రోటా, చిప్స్, ప‌కోడా, కూర‌లు ఇలా అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చాలా మంది ఈ బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె బంగాళాదుంప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ బంగాళాదుంప వంట‌కాల‌ను త‌యారు … Read more

Dhaba Style Paneer Curry : ధాబా స్టైల్‌లో ప‌నీర్ కర్రీని ఇలా చేయండి.. రైస్‌, రోటీలోకి అదిరిపోతుంది..!

Dhaba Style Paneer Curry : మ‌న‌కు ధాబాల‌ల్లో ల‌భించే వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన కూర‌లల్లో ప‌నీర్ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ప‌నీర్ తో చేసే ఈ కర్రీని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చక్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ క‌ర్రీని రైస్, చ‌పాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌నీర్ క‌ర్రీని అదే రుచితో అంతే క‌మ్మ‌గా మ‌నం … Read more

Daily Walking 30 Minutes : రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయండి చాలు.. ఈ 10 బెనిఫిట్స్ క‌లుగుతాయి..!

Daily Walking 30 Minutes : న‌డ‌క మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌లో చాలా మందికి తెలుసు. వైద్యులు కూడా రోజూ క‌నీసం అర‌గంట పాటు న‌డ‌వాల‌ని సూచిస్తూ ఉంటారు. న‌డ‌వ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది న‌డ‌వ‌డానికి స‌మ‌యాన్ని కేటాయించ‌లేక‌పోతున్నారు. కానీ నిపుణులు మాత్రం రోజూ 15 నుండి 30 నిమిషాల పాటు ఖ‌చ్చితంగా న‌డ‌వాల‌ని చెబుతున్నారు. న‌డ‌వ‌డానికి … Read more

Royyala Kura : రొయ్య‌ల కూర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Royyala Kura : మ‌నం రొయ్య‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాల్లో రొయ్య‌ల కూర కూడా ఒక‌టి. ఈ కూర‌ను ఒక్కొక్క‌రు ఒక్కో పద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఈ రొయ్య‌ల కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

Catering Style Beans Carrots Fry : క్యాట‌రింగ్ స్టైల్‌లో బీన్స్‌, క్యారెట్ ఫ్రైని ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Catering Style Beans Carrots Fry : క్యారెట్, బీన్స్ ఫ్రై.. క్యారెట్స్, బీన్స్ క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి, సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా క్యాట‌రింగ్ వాళ్లు త‌యారు చేస్తూ ఉంటారు. ఈ ఫ్రైను ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ ఫ్రైను అంద‌రూ ఇష్టంగా తింటారని చెప్ప‌వ‌చ్చు. ఈ క్యారెట్, బీన్స్ ఫ్రైను తిన‌డం వ‌ల్ల … Read more

Ayurvedic Remedies For Dengue : డెంగ్యూ జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గాలంటే.. ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

Ayurvedic Remedies For Dengue : వ‌ర్షాకాలంలో దోమ బెడ‌ద ఎక్కువ‌గా ఉంటుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెల‌సిందే. దోమ‌ల వ‌ల్ల అనేక విష జ్వ‌రాలు వ‌స్తూ ఉంటాయి. దోమ‌ల కార‌ణంగా వచ్చే విష జ్వ‌రాల్లో డెంగ్యూ కూడా ఒక‌టి. ఈజిప్టు జాతికి చెందిన ఈడెస్ అనే ఆడ దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ జ్వ‌రం వ‌స్తుంది. డెంగ్యూ బారిన ప‌డిన‌ప్పుడు మ‌న‌లో వాంతులు, త‌ల‌నొప్పి, కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు, వికారం, దద్దుర్లు, క‌ళ్ల నొప్పులు వంటి … Read more

Dhaba Style Egg Curry : ధాబా స్టైల్‌లో ఎగ్ క‌ర్రీని ఇలా చేయండి.. రోటీ, పుల్కా, చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Dhaba Style Egg Curry : మ‌న‌కు ధాబాలల్లో ల‌భించే వివిధ ర‌కాల ఎగ్ వెరైటీల‌లో ఎగ్ క‌ర్రీ కూడా ఒక‌టి. ధాబాల‌ల్లో చేసే ఈ ఎగ్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, పుల్కా, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎగ్ క‌ర్రీని అదే రుచితో అదే స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా … Read more

Chicken Popcorn : సాయంత్రం స‌మ‌యంలో ఇలా వేడి వేడిగా చికెన్‌తో పాప్‌కార్న్ చేసి తినండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Chicken Popcorn : మ‌నం చికెన్ తో కూర‌లు, బిర్యానీలే కాకుండా వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. మ‌నం చికెన్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల చిరుతిళ్లల్లో చికెన్ పాప్ కార్న్ కూడా ఒక‌టి. చికెన్ పాప్ కార్న్ పైన క్రిస్పీగా, లోప‌ల జ్యూసీగా, మెత్త‌గా చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా, సైడ్ డిష్ గా వీటిని తిన‌వ‌చ్చు. ఈ … Read more

Dengue Mosquitoes : ఈ 5 చిట్కాల‌ను పాటించండి.. డెంగ్యూను క‌లిగించే దోమ‌లను సుల‌భంగా త‌రిమేయ‌వ‌చ్చు..!

Dengue Mosquitoes : ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో మ‌నం ఎదుర్కునే ముఖ్య‌మైన స‌మ‌స్య‌ల్లో దోమ‌లు కూడా ఒక‌టి. దోమ‌లు మ‌న‌కు ఎంతో చికాకును, కోపాన్ని తెప్పిస్తాయి. అలాగే వీటి వల్ల మ‌నం విష జ్వ‌రాల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. దోమ‌ల కార‌ణంగా డెంగ్యూ, మ‌లేరియా, చికెన్ గున్యా, బోధ‌కాలు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఈ విష జ్వ‌రాల కార‌ణంగా మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. క‌నుక మ‌నం వీలైనంత వ‌ర‌కు దోమ‌కాటుకు … Read more