Tawa Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేసి ఒక్క‌సారి తినండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..!

Tawa Chicken Fry : మ‌నం చికెన్ తో ర‌క‌రకాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో త‌వా చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. హైద‌రాబాద్ స్పెషల్ అయిన ఈ త‌వా చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. క‌ళాయిలో, గిన్నెలో కాకుండా పెనం మీద చేసే ఈ త‌వా చికెన్ ఫ్రై జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువ‌గా మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల‌లో ల‌భిస్తుంది. ఈ త‌వా చికెన్ ఫ్రైను … Read more

Black Tea : నెల రోజుల పాటు దీన్ని రోజూ తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Black Tea : మ‌నలోచాలా మంది టీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. కొంద‌రు ఉద‌యం లేవ‌గానే టీని తాగుతారు. కొందరు ఆందోళ‌న‌, ఒత్తిడి వంటిస‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్న‌ప్పుడు తాగుతారు. కొంద‌రు శారీర‌క బ‌డ‌లిక‌ను త‌గ్గించుకోవ‌డానికి తాగుతారు. టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి కొత్త ఉత్సాహం ల‌భిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ టీ ని తయారు చేసుకుని తాగుతూ ఉంటాము. అమితే మ‌నం త్రాగే అన్ని ర‌కాల టీ లు మన … Read more

Nizam Style Fish Fry : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఈ చేప‌ల ఫ్రైని ఇలా చేశారంటే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Nizam Style Fish Fry : నిజాం స్టైల్ చేప‌ల ఫ్రై… నిజాంకాలంలో చేసిన ఈ చేప‌ల ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మ‌సాలాలు బాగా ప‌ట్టించి చేసే ఈ చేప‌ల ఫ్రైను సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలని అడుగుతారు. చేప‌ల‌ను తిన‌ని వారు కూడా ఈ ఫ్రై ను ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. మొద‌టిసారి చేసే వారు, వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ … Read more

Oats Drink For Knee Pain : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. చిన్న పిల్ల‌ల్లా లేచి ప‌రుగెడ‌తారు..!

Oats Drink For Knee Pain : నేటి త‌రుణంలో కీళ్ల నొప్పులు అనేవి చాలా మందికి స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద‌ల‌కు మాత్ర‌మే వ‌చ్చే ఈ నొప్పులు ఇప్పుడు పిల్ల‌ల‌కు, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా వ‌స్తున్నాయి. అందుకు కార‌ణం విట‌మిన్లు, ఇత‌ర పోష‌కాల లోప‌మే అని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. అయితే కీళ్ల నొప్పులు వ‌చ్చాయ‌ని దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే.. కింద చెప్పిన స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో జ్యూస్‌ను త‌యారు చేసుకుని … Read more

Tomato Sambar : ట‌మాటా సాంబార్‌ను ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Sambar : మ‌నం వంటింట్లో ట‌మాటాల‌ను విరివిగా వాడుతూ ఉంటాము. ట‌మాటాల‌తో ఎంతో రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కూర‌లు, ప‌చ్చ‌ళ్లు, చ‌ట్నీలు, చారు ఇలా ఎన్నో ర‌కాల వంట‌కాల‌ను ట‌మాటాల‌తో త‌యారు చేస్తూ ఉంటాము. త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు ట‌మాటాల‌తో ఎంతో రుచిక‌ర‌మైన సాంబార్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాటాల‌తో చేసే ఈ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో ఈ సాంబార్ ను వేసుకుని వెజ్ , నాన్ … Read more

రోజూ నిద్ర విష‌యంలో ఇలా చేస్తున్నారా.. అయితే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

మ‌న‌కు ఆహారం, నీరు ఎలాగో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. మ‌నం రోజూ 7 నుండి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది 6 గంట‌ల త‌క్కువ‌గా నిద్ర‌పోతున్నారని ప‌రిశోధ‌న‌లు తెలియ‌జేసాయి. దీర్ఘ‌కాలిక నిద్ర‌లేమి, మ‌రియు రోజూ 6 గంట‌ల కంటే త‌క్కువ‌గా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం పడుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నిద్ర‌లేమి కార‌ణంగా మ‌నం చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన గుండె జబ్బుల … Read more

Vankaya Tomato Pachadi : వేడి వేడి అన్నంలో ఈ ప‌చ్చ‌డిని క‌లిపి నెయ్యి వేసి తింటే.. రుచి అదిరిపోతుంది..!

Vankaya Tomato Pachadi : మ‌నం వంకాయ‌ల‌తో కూర‌లు, వేపుడే కాకుండా ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వంకాయ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ట‌మాటాలు వేసి ఈ ప‌చ్చ‌డిని మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో వంకాయ‌లు, టమాటాలు ఉంటే చాలు ఈ ప‌చ్చ‌డిని చాలా సులభంగా, చాలా త్వ‌ర‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Eggs For Hair : కోడిగుడ్ల‌తో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది..!

Eggs For Hair : గుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. గుడ్ల‌లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే కేవ‌లం మ‌న ఆరోగ్యానికే కాదు మ‌న జుట్టు ఎదుగుద‌ల‌లో కూడా గుడ్లు మ‌నకు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. మ‌నం అందంగా క‌నిపించడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టును అందంగా, కాంతివంతంగా, … Read more

Ulli Paratha : ఉల్లి ప‌రోటాల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తింటే రుచి మ‌రిచిపోరు..!

Ulli Paratha : ఉల్లిపరాటా.. గోధుమ‌పిండి, ఉల్లిపాయ‌లు క‌లిపి చేసే ఈ ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. మెత్త‌గా, రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ ప‌రాటాల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అల్పాహారంగా అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా ఈ ప‌రాటాలు చాలా చ‌క్క‌గా ఉంటాయి. గోధుమ‌పిండితో త‌యారు చేస్తున్నాము క‌నుక ఈ ప‌రాటాల‌ను తిన‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కింద చెప్పిన విధంగా త‌యారు చేయ‌డం వ‌ల్ల మొద‌టిసారి చేసే … Read more

Ayurvedic Remedies For Diabetes : షుగ‌ర్‌ను త‌గ్గించే ఆయుర్వేద చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Ayurvedic Remedies For Diabetes : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌లు అంతా ఇంతా కాదు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలని చెప్ప‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డితే మ‌నం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. మందులు … Read more