Potato Papad : ఆలుతో ఎంతో టేస్టీగా ఉండే అప్ప‌డాల‌ను కూడా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Potato Papad : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ బంగాళాదుంపల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ బంగాళాదుంప‌ల‌తో కూర‌లు, వేపుళ్లు, స్నాక్స్ మాత్మే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే పాప‌డ్ ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ పాప‌డ్ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు … Read more

Milk : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో పాల‌ను తాగ‌వ‌చ్చా.. పాల‌ను ఎప్పుడు తాగాలి..?

Milk : మ‌నం పాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలల్లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజనాలు దాగి ఉన్నాయి. పాలు సంపూర్ణ ఆహార‌మ‌ని వీటిని ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. పిల్ల‌ల నుండి పెద్దల వ‌ర‌కు అంద‌రూ కూడా ప్ర‌తిరోజూ ఒక గ్లాస్ పాల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తూ ఉంటారు. మ‌న‌లో చాలా మంది కూడా వారికి న‌చ్చిన స‌మ‌యంలో, వీలుని బ‌ట్టి రోజూ పాల‌ను తాగుతూ ఉంటారు. … Read more

Kakarakaya Nilva Pachadi : కాక‌ర‌కాయ‌ల‌తోనూ నిల్వ ప‌చ్చ‌డి పెట్టుకోవ‌చ్చు.. ఎలా చేయాలంటే..?

Kakarakaya Nilva Pachadi : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల‌ల్లో కాక‌ర‌కాయ‌లు కూడా ఒక‌టి. కాక‌ర‌కాయ‌లు చేదుగా ఉంటాయ‌ని చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. తర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాక‌ర‌కాయ‌తో చేసే ఈ నిల్వ ప‌చ్చ‌డి చాలా రుచిగా, క‌మ్మ‌గా ఉంటుంది. లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ … Read more

Cauliflower Pachadi : కాలిఫ్ల‌వ‌ర్‌తోనూ నిల్వ ప‌చ్చ‌డిని పెట్టుకోవ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Cauliflower Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. దీనితో మ‌నం ఎక్కువ‌గా ఫ్రై, కూర‌, ప‌రాటా వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మ‌నం క్యాలీప్ల‌వ‌ర్ తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో ఈ ప‌చ్చ‌డిని … Read more

Carrot For Cholesterol : రోజూ ఇదొక్క‌టి తింటే చాలు.. కొలెస్ట్రాల్ పూర్తిగా క‌రిగిపోతుంది..!

Carrot For Cholesterol : నేటి త‌రుణంలో గుండె జ‌బ్బుల‌తో మ‌ర‌ణించే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ఒత్తిడి, ఆందోళ‌న‌, మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల‌తో పాటు కొలెస్ట్రాల్ కూడా గుండె జ‌బ్బులు రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ముందుగా మ‌నం మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో మార్పులు చేసుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచే ఆహారాల‌ను తీసుకోవాలి. కొలెస్ట్రాల్ … Read more

Broccoli Fry : బ్రోక‌లీని ఎలా చేయాలో తెలియ‌డం లేదా.. ఇలా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Broccoli Fry : మ‌నం బ్రోక‌లీని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బ్రోక‌లీ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధి బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బ్రోక‌లీ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. స‌లాడ్ రూపంలో తీసుకోవ‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే … Read more

Minapa Chakralu : మిన‌ప జంతిక‌ల‌ను ఇలా చేయండి.. క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉంటాయి..!

Minapa Chakralu : జంతిక‌లు..మ‌నం త‌యారు చేసుకునే పిండి వంట‌కాల్లో ఇవి కూడా ఒక‌టి. జంతిక‌లు చాలా రుచిగా ఉంటాయి. క్రిస్పీగా ఉండే ఈ జంతిక‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌నం ఎక్కువ‌గా శ‌న‌గ‌ప‌ప్పుతో జంతిక‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌పప్పుతో పాటు మిన‌ప‌ప్పుతో కూడా మ‌నం జంతిక‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు.మిన‌పప్పుతో చేసే ఈ జంతిక‌లు కూడా చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మిన‌ప జంతిక‌ల‌ను చేసుకోవ‌డానికి … Read more

Flax Seeds Powder For Weight Loss : రోజూ చిటికెడు పొడి చాలు.. 10 రోజుల్లో కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Flax Seeds Powder For Weight Loss : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఎక్కువ సేపు కూర్చుని ప‌ని చేయ‌డం, అవ‌స‌రానికి మించి ఆహారాన్ని తీసుకోవ‌డం ఇలా అనేక కార‌ణాల చేత అధిక బ‌రువు స‌మ‌స్య త‌లెత్తుతుంది. అధిక బ‌రువు కార‌ణంగా మ‌న‌లో … Read more

Bellam Gulabi Puvvulu : షాపుల్లో ల‌భించే బెల్లం గులాబీ పువ్వులు.. ఇలా చేస్తే రుచిగా ఉంటాయి..!

Bellam Gulabi Puvvulu : మ‌నం పండ‌గ‌ల‌కు చేసే తీపి వంట‌కాల్లో గులాబి పువ్వులు కూడా ఒక‌టి. గులాబి పువ్వులు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. సాధార‌ణంగా ఈ గులాబి పువ్వుల‌ను మ‌నం పంచ‌దార‌తో త‌యారు చేస్తూ ఉంటాము. పంచ‌దార‌తో పాటు బెల్లంతో కూడా ఈ గులాబి పువ్వుల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లంతో చేసే గులాబి పువ్వులు కూడా … Read more

Andhra Pappu Chekkalu : షాపుల్లో ల‌భించే ఆంధ్రా ప‌ప్పు చెక్క‌ల‌ను.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..!

Andhra Pappu Chekkalu : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన పిండి వంట‌కాల్లో చెక్క‌లు కూడా ఒక‌టి. చెక్క‌లు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఎక్కువ‌గా పండ‌గ‌ల‌కు వీటిని త‌యారు చేస్తూ ఉంటారు. చెక్క‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మ‌నం ఎక్కువ‌గా వీటిని త‌యారు చేయ‌డానికి పొడి బియ్యం పిండిని వాడుతూ ఉంటాము. పొడి బియ్యంపిండితో పాటు త‌డి బియ్యం పిండితో కూడా మ‌నం చెక్క‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. త‌డి … Read more