Tomatoes For Blackheads : టమాటాల్లో ఇది కలిపి రాస్తే చాలు.. 2 నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ పోతాయి..!
Tomatoes For Blackheads : ముఖంపై బ్లాక్ హెడ్స్ సమస్యతో మనలో చాలా మంది ఇబ్బందిపడుతూ ఉంటారు. ఇవి ఎక్కువగా ముక్కు, కంటి కింది భాగం, గడ్డం, బుగ్గలు, నుదురు వంటి భాగాల్లో వస్తూ ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. సహజంగా చర్మంపై మృతకణాలు, మురికి, దుమ్ము, ధూళి వంటివి పేరుకుపోతూ ఉంటాయి. చర్మంపై పేరుకుపోయిన వీటిని సరిగ్గా తొలగించకపోవడం వల్ల ముఖంపై ఉండే చర్మ రంధ్రాల్లో ఇవి … Read more









