Foods For Bones Health : రోజూ పిడికెడు చాలు.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి..!

Foods For Bones Health : మ‌న శ‌రీరానికి ఆకృతిని ఇచ్చేవి ఎముకలు. ఎముక‌లు ధృడంగా ఉంటేనే ఎముక‌లు, అస్థిపంజ‌రం అన్నింటిని ప‌ట్టి గ‌ట్టిగా ఉండ‌గలుగుతుంది. క‌నుక మ‌నం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం, విట‌మిన్ డి అవ‌స‌ర‌మ‌ని మ‌నంద‌రికి తెలుసు. కానీ ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం వ్యాయామం కూడా చేయాల‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ఎముక క‌ణ‌జాలానికి క్యాల్షియం ఎక్కువ‌గా చేరుతుంది. వ్యాయామాలు చేసే … Read more

Sajja Burelu : స‌జ్జ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన బూరెల త‌యారీ.. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..!

Sajja Burelu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. స‌జ్జ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా స‌జ్జలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. స‌జ్జ‌ల‌తో స‌జ్జ అన్నం, రొట్టెల‌తో పాటు మ‌నం ఎంతో రుచిగా ఉండే బూరెలను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స‌జ్జ‌ల‌తో చేసే బూరెలు చ‌క్క‌గా … Read more

Panasa Thonalu : స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌న‌స తొన‌లు.. త‌యారీ విధానం..!

Panasa Thonalu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంటకాల్లో ప‌న‌స తొన‌లు కూడా ఒక‌టి. వీటిని ఎక్కువ‌గా పండ‌గ‌ల‌కు త‌యారు చేస్తూ ఉంటారు. ప‌న‌స తొన‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే ప‌న‌స తొన‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. స్నాక్స్ గా … Read more

Kidneys : ఈ త‌ప్పులు చేస్తే కిడ్నీల ఆరోగ్యం దెబ్బ తింటుంది జాగ్ర‌త్త‌..!

Kidneys : మ‌న శ‌రీరంలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను మూత్రపిండాలు మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తూ మ‌న శ‌రీరానికి ర‌క్ష‌ణ‌ను క‌లిగిస్తూ ఉంటాయి. గంట‌కు రెండు సార్లు మ‌న శ‌రీరంలో ఉండే రక్తాన్ని మూత్ర‌పిండాలు వ‌డ‌క‌ట్టి మ‌లినాలను తొల‌గిస్తూ ఉంటాయి. మూత్ర‌పిండాల యొక్క గొప్ప‌త‌నం అవి పాడైతే కానీ మ‌న‌కు తెలియ‌దు. ఎందుకంటే మ‌న‌లో చాలా మంది మూత్ర‌పిండాల యొక్క ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోరు. దీంతో వాటి ప‌నితీరు క్ర‌మంగా త‌గ్గి కొంత కాలానికి పాడైపోతాయి. మూత్ర‌పిండాల … Read more

Nuvvula Chikki : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన నువ్వుల చిక్కీ.. త‌యారీ విధానం..!

Nuvvula Chikki : క్యాల్షియం ఎక్కువ‌గా ఆహారాల్లో నువ్వులు కూడా ఒక‌టి. నువ్వుల‌ను మ‌నం వంట‌ల్లో విరివిగా వాడుతూ ఉంటాము. నువ్వుల‌ను ఆహారంగా తీసుకోవడం వ‌ల్ల ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. పిల్ల‌ల‌కు నువ్వుల‌ను ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు నువ్వుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే నువ్వుల చిక్కీని కూడా … Read more

Potato Bajji : అంద‌రూ ఎంత‌గానో ఇష్ట‌ప‌డే ఆలు స్నాక్స్‌.. ఇలా చేయండి..!

Potato Bajji : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల స్నాక్స్ ఐటమ్స్ ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే రుచిక‌ర‌మైన స్నాక్స్ ల‌లో పొటాటో బజ్జీ కూడా ఒక‌టి. ఈ బ‌జ్జీలు మ‌న‌కు ఎక్కువ‌గా హోటల్స్ లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భిస్తూ ఉంటారు. పొటాటో బ‌జ్జీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బ‌జ్జీల‌ను మనం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వ‌ర్షం ప‌డేట‌ప్పుడు వేడి వేడిగా ఈ బ‌జ్జీల‌ను త‌యారు … Read more

Lungs : ఇలా చేస్తే చాలు.. ఊపిరితిత్తుల్లోని క‌ఫం పోతుంది.. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది..!

Lungs : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఊపిరితిత్తులు స‌రిగ్గా పని చేస్తేనే మ‌నం శ్వాస తీసుకోగ‌లుగుతాము. మ‌న జీవిత‌మంతా శ్వాస‌తోనే ముడి పడి ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. శ్వాస స‌రిగ్గా తీసుకుంటేనే మ‌న ఆయుర్ధాయం, శ‌క్తిసామ‌ర్థ్యం, మ‌నో వికాసం పెరుగుతుంది. మ‌న శ‌రీర ఆరోగ్యం బాగుండాల‌న్నా, మాన‌సిక స్థితి ఆరోగ్యంగా ఉండాల‌న్నా మ‌నం మ‌న ఊపిరితిత్తుల సామ‌ర్థ్యాన్ని పెంచుకోవాలి. కానీ నేటి త‌రుణంలో చాలా మందిలో ఊపిరితిత్తుల సామ‌ర్థ్యం చాలా త‌క్కువ‌గా ఉంది. … Read more

Brinjal Green Peas Fry : వంకాయ‌, ప‌చ్చి బ‌ఠాణీ.. రెండూ క‌లిపి ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Brinjal Green Peas Fry : మ‌నం వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, వేపుళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ ప‌చ్చిబ‌ఠాణీ ఫ్రై కూడా ఒక‌టి. వంకాయ‌లు, ప‌చ్చి బ‌ఠాణీ క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. మ‌సాలాలు ఎక్కువ‌గా వాడ‌కుండా రుచిగా ఈ ఫ్రైను ఎలా త‌యారు … Read more

Black Chana Masala Curry : న‌ల్ల శ‌న‌గ‌ల‌తో ఇలా మ‌సాలా కూర‌ను చేయండి.. చ‌పాతీల్లోకి అదిరిపోతుంది..!

Black Chana Masala Curry : మ‌నం న‌ల్ల శ‌న‌గ‌ల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. న‌ల్ల శ‌న‌గ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీరాన్ని బ‌లంగా, ధృడంగా చేయ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా న‌ల్ల శ‌న‌గ‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిని గుగ్గిళ్లుగా చేసి ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ న‌ల్ల శ‌న‌గ‌ల‌తో మ‌నం … Read more

Lemon And Ginger For Teeth : అల్లం, నిమ్మ‌కాయ‌తో ఇలా చేస్తే.. ఎలాంటి దంతాలు అయినా స‌రే తెల్ల‌గా మారుతాయి..!

Lemon And Ginger For Teeth : ఒక చిన్న చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం మ‌న దంతాల‌ను తెల్ల‌గా, మెరిసేలా మార్చుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా… మ‌న ముఖం అందంగా క‌నిపించ‌డంలో దంతాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దంతాలు తెల్ల‌గా ఉంటే మ‌న ముఖం మ‌రింత అందంగా క‌నిపిస్తుంది. కానీ మ‌న‌లో చాలా మందికి దంతాలు గార ప‌ట్టి, ప‌సుపు రంగులోకి మారిపోయి ఉంటాయి. దీని వ‌ల్ల వారు అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ ఉంటారు. ప‌చ్చ‌గా … Read more